365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తెలంగాణ,జులై 27,2023:రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2023/07/telangana-schools-bhand.jpg)
In view of incessant heavy to very heavy rains in the state, Hon’ble Chief Minister K. Chandrashekar Rao has instructed Education Minister Smt. Sabitha Indra Reddy to declare holiday to all educational institutions for tomorrow (Friday) and issue necessary orders immediately.