365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2023: ఆయన ఒక పాటల పూదోట..అక్షరాలతో అర్చనచేసే అర్చకులు.. పోతుల రవికిరణ్ ” నువ్వొస్తావని”, ఆది , అల్లరి రాముడు, సింహరాశి,ఆనందం, తేజ్ ఐ లవ్ యూ సినిమాల దగ్గర్నుంచి పిశాచి 2,ఇసై తమిళ్ మూవీ డబ్బింగ్ సినిమాల వరకు ఆయన ఎన్నో పాటలు రాశారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వయంగా పోతుల రవికిరణ్ రాసిన పాటలను ఎంతో మెచ్చుకునేవారు. అంతేకాదు వాసు సినిమాలోని “పాడనా తీయగా కమ్మని ఒకపాట ” సినిమా పాటకు నంది అవార్డు దక్కింది.
రవికిరణ్ రాసిన ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడారు.ప్రముఖ పాటలు రచయిత పోతుల రవి కిరణ్ ఇటీవల పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలు చూడడానికి కింది లింక్స్ క్లిక్ చేయగలరు.