SRIPAWaNAPUTRA

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శ్రీకాకుళం,డిసెంబర్ 23, 2022: శ్రీపవనపుత్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రైతు దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగాం గ్రామంలోని జడ్పీహెచ్ హై స్కూల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.

ఈ టాలెంట్ టెస్ట్ ను రెండు లెవెల్స్ లో నిర్వహించడం జరిగింది. మొదట లెవెల్ లో మందస మండలంలోని 10వ తరగతి చదువుతున్న 867 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

సెకండ్ లెవెల్ కు 104 మంది విద్యార్థులు సెలెక్ట్ అవడం జరిగింది. 104 మందికి సెకండ్ లెవెల్ పరీక్షలు నిర్వహించగా, ఫస్ట్ ప్రైజ్ కుంటుకోట నారాయణ మోడల్ స్కూల్ విద్యార్థి గునిశెట్టి వరప్రసాద్, సెకండ్ ప్రైజ్ జడ్పీహెచ్ స్కూల్ రాజపురం కు చెందిన వై మనీషా, థర్డ్ ప్రైజ్ ను హరిపురం గీతం టాలెంట్ స్కూల్ కి చెందిన ఎం సుస్మిత, ఫోర్త్ ప్రైజ్ ను జడ్పీహెచ్ స్కూల్ హరిపురం కు చెందిన జయప్రకాష్ నారాయణ,

SRIPAWaNAPUTRA

ఫిఫ్త్ ప్రైజ్ ను హరిపురం గీతం టాలెంట్ స్కూల్ కి చెందిన మార్పు కీర్తన, సిక్స్త్ ప్రైజ్ ను హరిపురం గీతం స్కూల్కు చెందిన యు.శశి కిరణ్, సెవెంత్ ప్రైస్ ను కొత్తపెళ్లి జడ్పీహెచ్ స్కూల్ చెందిన సిద్దు పాణిగ్రహి, ఎయిత్ ప్రైజ్ ను హరిపురం జడ్పీహెచ్ స్కూల్ చెందిన జీ వర్షశ్రీ, నైన్త్ ప్రైజ్ ను సొండిపుడి జడ్పీహెచ్ స్కూల్ కి చెందిన ఎం మమత, రాజపురం జడ్పీహెచ్ స్కూల్ కి చెందిన జి గణేష్ కైవసం చేసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పలాస రెవెన్యూ డివిజన్ ఆర్డీవో సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని, పోటీ పరీక్షలు సిద్ధంగా ఉండాలని, రైతు దినోత్సవం రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇలాంటి కార్యక్రమం మీ అందరితో కలిసి ఇలా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

మనస పీస్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థి ఎంతో ముఖ్యమైనదని, విద్యార్థులు అందరూ కూడా చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుతున్నారు.

పాలకి ఎంపీడీవో మూడు నుంచి ఈశ్వరరావు మాట్లాడుతూ నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను ఈరోజు ఈ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి ఆనందంగా అనిపించిందని మీరు కూడా ఉన్నత శిఖరాలను చేరుకొని మీరు చదువుకున్న స్కూల్ కి ముఖ్యఅతిథిగా వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు.

SRIPAWaNAPUTRA

జడ్పీహెచ్ కులం ప్రధానోపాధ్యాయులు నిర్మల మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఎలా పోటీ పరీక్షలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమని, పిల్లలు టాలెంట్ను బయటకు తీయడానికి ఎంతో ఉపయోగపడతాయని, ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మకం పంచాయతీ ఎంపీటీసీ ప్రతినిధి దున్న పురుషోత్తం, రిటైర్డ్ ఎంఈఓ మజ్జి బాబురావు, సంస్థ వ్యవస్థాపకులు మజ్జి భాస్కరరావు, అధ్యక్షులు కొల్లి ఫాల్గుణరావు, జాయింట్ సెక్రెటరీ రుంకు తారకేశ్వరరావు, ట్రెజరర్ హనుమంతు జనార్ధన్, పలాస మండలం కోఆర్డినేటర్ ఆస్పన్న బాలరాజు, నక్క అనిల్, బత్తిని తారకేశ్వరరావు,ఈసి సాయి,గుజ్జల శివ ప్రసాద్,పర్రి చిరంజీవి, పవనపుత్ర సేవ సంస్థ సభ్యులు, అంబుగాం గ్రామ ప్రజలు,యువత, విద్యార్థులు పాల్గొన్నారు.