365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 19,2022: చిన్నప్పుడు చేసిన తప్పులను చిరునవ్వుతో క్షమించ గలిగేవాడు.. అనుబంధపు తీరాలకు నడిపించే గురువు.. కన్న బిడ్డలకు ఆయన కొండంత అండ.. ఆయనంటే ఒక ధైర్యం.. నాన్నంటే వెన్నంటే ఉండే ఒక భరోసా…నాన్నంటే ఒక ఆదర్శం.. అలాంటి నాన్నను ఈ ఒక్కరోజు కాదు ప్రతి రోజూ అందరం స్మరించుకోవాలి.. “ఫాదర్స్ డే” స్పెషల్ సాంగ్స్ ..మీకోసం..