365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమ్మపల్లి,ఏప్రిల్ 7,2022: అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ 3వ రోజు భాగంగా అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బుక్క వేణుగోపాల్ నిర్మించినటువంటి 45 అడుగుల భారీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ట చివరి రోజు మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ విజయశాంతి.