365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 17,2025: తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ( సర్జికల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్స్ )ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్ (ఫుడ్ బాస్కెట్) లను అందించేందుకు అసోసియేషన్ తరపున 25 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కలిసి అందజేశారు.
Read this also…India’s Growing Global Influence in 2025..
Read this also…The World’s 10 Most Powerful Countries in 2025: India’s Rising Influence
ఇది కూడా చదవండి…జియో క్రికెట్ బంపర్ ఆఫర్ – 90 రోజుల పాటు ఐపీఎల్ ఉచితం!
తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందించిన సి ఎస్ ఆర్ నిధులను పెద్దపెల్లి జిల్లాలోని టీబీ పేషెంట్ల కోసం ఆరు నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఖర్చు పెడుతున్నామన్నారు.

రాష్ట్రంలో టిబీ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.
Read this also…Jio Unveils Unlimited Cricket Offer for Fans in Telangana & Andhra Pradesh
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోoగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, టిజి ఎం ఎస్ ఐ డి సి ఎండీ హేమంత్, తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఫణి కుమార్, సభ్యులు జ్ఞానేశ్వర్, శ్రీధర్, ప్రసాద్ లు పాల్గొన్నారు.