365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ,నవంబర్ 14,2022: ప్రసార భారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది నియమితులయ్యారు. ఆయన ఐదు సంవత్సరాల వరకు ప్రసార భారతిలో కార్యనిర్వాహక అధికారిగా (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) సేవలందించనున్నారు. ఆయనను సెలక్షన్ కమిటీ సిఫార్సు చేయడంతో భారత రాష్ట్రపతి ఈరోజు నియమించారు.
గౌరవ్ ఇవాళ ద్వివేది పదవీ బాధ్యతలు స్వీకరించారు. ద్వివేది 1995 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన అధికారి.