365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 8, 2024: జనరిక్ ఇంజెక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌కి చెందిన ఎరిబ్యులిన్ మెసాలైట్ (Eribulin Mesylate) ఇంజెక్షన్, 0.5 mg/mL సింగిల్ డోస్ వయాల్‌కి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించాయి.
ఈ ఔషధానికి సంబంధించి మార్కెట్లో తొలిసారిగా జనరిక్ అనుమతి లభించిన ఉత్పత్తి ఇదే కాగలదని అంచనా. తమ మార్కెటింగ్ భాగస్వామితో కలిసి సమీప భవిష్యత్తులో దీన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది.
ఐక్యూవీఐఏ (IQVIA) ప్రకారం 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో అమెరికాలో ఈ ఉత్పత్తి అమ్మకాలు సుమారు 92 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఆర్బిక్యులర్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి కంపెనీ ఈ ఉత్పత్తితో పాటు ఇతరత్రా పలు సంక్లిష్టమైన ఇంజెక్టబుల్స్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.
Also read : Gland Pharma receives approval for Eribulin Mesylate Injection
Also read : MG Motor India, Adani TotalEnergies E-Mobility sign MoU to strengthen EV ecosystem
ఇది కూడా చదవండి: ప్రపంచంలోని అత్యంత వృద్ధుడిగా జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ రికార్డు..
Also read : Tata Advanced Systems Limited and Satellogic Announce TSAT-1A Satellite Launch Success..
ఇది కూడా చదవండి: చెడు కర్మలు మంచి కర్మలుగా మారాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి: లేటెస్ట్ ఫీచర్స్ తో Samsung Galaxy M55 5G ఫోన్..
ఇది కూడా చదవండి:Redmi Turbo 3 డిజైన్ అండ్ ప్రారంభ తేదీ..?