SRI KRISHNA JANMASHTAMI ASTHANAM ON AUGUST 30 AND UTLOTSAVAM IN EKANTAM ON AUGUST 31SRI KRISHNA JANMASHTAMI ASTHANAM ON AUGUST 30 AND UTLOTSAVAM IN EKANTAM ON AUGUST 31
GOKULASTAMI CELEBRATIONS AT SV GOSALA IN TIRUPATI ON AUGUST 30
GOKULASTAMI CELEBRATIONS AT SV GOSALA IN TIRUPATI ON AUGUST 30

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుప‌తి,ఆగ‌స్టు 28,2021: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న సోమవారం గోకులాష్టమి గోపూజ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు.

GOKULASTAMI CELEBRATIONS AT SV GOSALA IN TIRUPATI ON AUGUST 30
GOKULASTAMI CELEBRATIONS AT SV GOSALA IN TIRUPATI ON AUGUST 30

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.