Tue. Dec 17th, 2024
Google-Add

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 5, 2022: గూగుల్ యాడ్ సెన్స్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 13వతేదీ నుంచి యాడ్స్ విషయంలో కొత్త మార్పులు, చేర్పులు చేయనున్నట్లు గూగుల్ యాడ్సెన్స్ ప్రకటించింది.

Google-Add

అందులోభాగంగా “సైడ్ రైల్ ప్రకటనలను” పరిచయం చేస్తోంది. నవంబర్ 30న “సైడ్ రైల్స్ అనే కొత్త ప్రకటన లను ప్రకటించింది ఆ సంస్థ. సైడ్ రైల్‌లు డెస్క్‌టాప్‌ల వంటి వైడ్ స్క్రీన్ పరికరాలలో వీక్షించబడినప్పుడు మీ పేజీల వైపులా ప్రకటనలు వస్తాయి.

Google-Add

ఇందుకోసం ఇప్పటికే యాంకర్ యాడ్‌లను ఆన్ చేసి ఉంటే, డిసెంబర్ 13, 2022 తర్వాత మీవెబ్ సైట్‌లో “సైడ్ రెయిల్స్” యాడ్స్ ఆటోమేటిక్‌గా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీరు “సైడ్ రెయిల్స్” ను వద్దనుకుంటే, మీ ఆటో యాడ్స్ సెట్టింగ్‌లలో ఈ ఎంపికను ఆఫ్ చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

యదార్థ ఘ‌ట‌నకు పాట రూపంలో జీవం పోసిన మానుకోట ప్రసాద్..
ఈరోజు స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ షేర్స్ కొంటే మంచి లాభాలు పొందవచ్చు..?
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరం..
Brown Bear opens its 19th outlet in Nanakramguda
నానక్‌రామ్‌గూడలో19వ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన బ్రౌన్ బేర్
తిరుమల శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారీగా పెరగునున్న కరెంటు బిల్లు
error: Content is protected !!