Sun. Dec 22nd, 2024
High-level-meeting

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్15,2022: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ను హెల్త్ అండ్ ఫార్మా నిపుణుల బృందం గురువారం రాజ్‌భవన్‌లో సమావేశ మైంది.

పోషకాహార లోపం, అంటు వ్యాధులు,హెల్త్ టూరిజం, ఆరోగ్య సంరక్షణ నిర్వహణ కోసం జాతీయ, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి అవసరమైన అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది.

High-level-meeting

ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై పర్సనల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్న డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ ఆశిష్ చౌహాన్, జినీ ఫార్మాకు చెందిన డాక్టర్ రెడ్యా నాయక్, ఆఫ్రికన్ ప్రతినిధి డాక్టర్ గీతా, హెచ్‌ఎస్‌బిసి డైరెక్టర్ (హెచ్‌ఆర్) సిరిల్ బిలు పాల్గొన్నారు.

error: Content is protected !!