365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 2,2024: అమరావతిలో రెండు రోజుల పాటు ఐఐటీ బృందం పర్యటన. నేడు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదల
ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి సస్పెన్షన్
హైకోర్టులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్
నీట్ పేపర్ అంశంపై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
వయనాడ్ వరదల్లో 316కి చేరిన మృతుల సంఖ్య
నైజీరియాలో బాంబు పేలుడు, 16 మంది మృతి
పారిస్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
జులైలో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు.