365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 8,2022: హైలైఫ్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను గురువారం ఘనంగా సత్కరించారు.
హైలైఫ్ ఎగ్జిబిషన్ – అత్యంత ఇష్టపడే ఫ్యాషన్‌లో ఒకటి – లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ది నేషన్, ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు,బ్లాగర్ల హార్డ్ వర్క్, వారి ప్రయత్నాలను గుర్తించి వారిని హైలైఫ్ మొమెంటోలతో సత్కరించారు.


హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ హెచ్ఐసీసీ-నోవాటెల్ ల్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ డిసెంబర్ 7వతేదీన ప్రారంభమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీవరకు ఈ ప్రదర్శన కొనసాగనున్నది.
పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి”అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?
యాప్ స్టోర్ విధానాలను అప్‌డేట్ చేయనున్న ఆపిల్
శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పునరుత్పాదక శక్తి సామర్థ్యం రెట్టింపు
For Health | హల్దీ చాయ్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
“ఓ తండ్రి తీర్పు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల