365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 15, 2025: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త! హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలను పెంచుతూ, కనిష్ఠ ఛార్జీ రూ.10 నుంచి రూ.12, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75 వరకు పెంచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త ఛార్జీల వివరాలు:

కనిష్ఠ ఛార్జీ: రూ.10 నుంచి రూ.12

గరిష్ఠ ఛార్జీ: రూ.60 నుంచి రూ.75

ఇది కూడా చదవండి…జనాన్ని మేల్కొలిపే “జనం”మూవీ– మే 29న మళ్లీ థియేటర్లలో విడుదల..

Read This also…Janam Movie Set for Re-Release on May 29..

Read This also…Pallavi Model School, Bowenpally Celebrates Outstanding Success in Grade X & XII Board Examinations (2024–25)

ఈ పెంపు ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని, అయితే మెట్రో రైల్ సేవల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణ ప్రణాళికలను అనుసరించవలసి ఉంటుంది.