వ‌ర‌దలో కొట్టుకుపోతున్న యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడి ప్రాణాలను రక్షించిన ఘటన..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 13,2025: పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేష‌న్ సమీపంలో వ‌ర‌ద కాలువ‌లో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని