Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 22,2024:చెన్నై నుంచి ఈరోజు హైదరాబాదులో #Chiranjeevi గారి బర్త్ డే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.

నేను ఇప్పటివరకు 1500 సినిమాలు ఫైట్స్ చేశాను.

ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీ వొదిలేస్తను అని చెప్పాను.

1985- 86 రోజుల్లో మాకు డైలీ సాలరీ 350/-

@KChiruTweets గారి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఫైటర్స్ కి ఒక్కొక్కరికి 1000/- రూపాయలు ఇచ్చేవారు.

నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి #చిరంజీవి గారు నాకు ఇప్పటివరకు నాకు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.

http://dhunt.in/WdD5L

ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవిగారి వలనే.

-పొన్నాంబళం (సినీ నటుడు, స్టంట్స్ మాన్)

error: Content is protected !!