365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 10,2024: ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడాలంటే నేను ఏ పార్టీలో లేను. పిఠాపురంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను. పవన్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లటం లేదు. పవన్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చాడు.
అలాగే పవన్ కూడా నన్ను ప్రచారానికి రావాలని ఎప్పుడూ అడగలేదు’’ అన్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Also read: Mega Star Chiranjeevi on Padma Vibhushan and Campaigning for Pawan Kalyan
Also read: MG celebrates its centenary year; launches ‘100-Year Limited Edition’ in India.
Also read: MSDE sign MOU for flagship Drone Didi Yojana; skilling women to become drone pilots
Also read: Bank of India Signs MOU with Indian Coast Guard for BOI Rakshak Package
ఇది కూడా చదవండి: మేధావి మౌనం వీడు :ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
Also read: Akshay Tritiya Parna Mahotsav held
ఇది కూడా చదవండి: ఎంఎస్ ధోనీతో టార్గెట్ 630 కోసం ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించిన స్వరాజ్
Also read:Swaraj Unveils new campaign for Target 630 featuring MS Dhoni
Also read: Surpassed ₹ 180 Bn in Revenues Highest Ever Yearly & Quarterly Revenue & Profitability
ఇది కూడా చదవండి: పింఛన్లు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు డీబీటీ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని బాబు కంప్లైంట్..