365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వరంగల్, మార్చి22,2023: ప్రముఖ అప్పారెల్, ఫుట్వేర్, యాక్ససరీస్ చైన్ రిలయన్స్ ట్రెండ్స్ హన్మకొండలో తన 8వ స్టోర్ ని ప్రారంభించింది.
20392 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ లో అత్యాధునిక పోకడలకు తగినట్లు మంచి నాణ్యమైన, ఆకర్షణీయమైన డ్రెస్ కలెక్షన్ అందుబాటులో ఉంది.
ఈ స్టోర్ హన్మకొండ వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, చౌక ధరలో అత్యధిక విలువ కలిగిన దుస్తులున్నాయి. కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు లేటెస్ట్ ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ ఫ్యాషన్ యాక్ససరీస్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులోఉంది.
ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ.3999 షాపింగ్ చేస్తే రూ.249 కి ఆకర్షనీయమైన బహుమతిని అందిస్తున్నారు. అంతేకాదు రూ.3999 కొనుగోలుపై వినియోగ దారులు రూ.2౦౦౦ విలువగల కూపన్లను ఉచితంగా పొందవచ్చు. ఈ నూతన స్టోర్ హన్మకొండ లోని నక్కలగుట్ట, అనిల్ ఎలక్ట్రానిక్స్ పక్కన ఉంది.