అంతరిక్షం నుంచి రేపు భూమికి శుభాన్షు శుక్లా.. ఆక్సియం-4 మిషన్ విజయవంతం..!

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 14,2025: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 18 రోజుల పాటు కీలక ప్రయోగాలు నిర్వహించిన భారత వ్యోమగామి శుభాన్షు