Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 7,2022:మహిళల కష్టాలను,శక్తిని గౌరవించే వార్షిక వేడక అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాగా, మన జీవితంలో వారి ఉనికితో మార్పు తీసుకు వచ్చిన ప్రతి స్త్రీని గౌరవించ డాన్ని గుర్తు చేసే రీతిలో ఇది పని చేస్తుంది.మీ జీవితంలోని మహిళలకు చిరునవ్వుతో ప్రశంసించేలా సరైన గడియారాన్ని ఎంచుకుని, వారిపై మీకున్న శాశ్వతమైన ప్రేమను గుర్తుచేసేందుకు, మీరు బహుమతిగా ఇవ్వగలిగిన కొన్ని గడియారాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మీ ప్రస్తుత గడియారాల కలెక్షన్‌కు, షో-స్టాపింగ్ సేకరణ సహకారంతో కొత్త జీవాన్ని అందించండి.

  *చైరోస్ డిజైర్

QNET అందుబాటులోకి తీసుకు వస్తున్న చైరోస్ డిజైర్ వాచీలు డిజిటల్ యుగం లోనూ విజయానికి ఒక క్లాసిక్ సింబల్‌గా, అభిరుచి, సమగ్రత, గౌరవం,మర్యాద తదితర విజయాల తపనలో శాశ్వతమైన సద్గుణాలు కలిగి ఉంది. చైరోస్ (CHAIROS) డిజైర్‌తో మీలో ఉన్న సాహసోపేతమైన ఫ్యాషన్‌ని వేడుక చేసుకోండి.ఇదిసున్నితమైన ఊదారంగు పట్టీ,అటాచ్ చేయబడిన ఇండెక్స్‌ కలిగిన బ్లాక్ డయల్‌ను కేంద్ర బిందువుగా కలిగి ఉంది. ఈ అందమైన దాని ప్రధాన భాగంలో ఒక దృఢమైన స్విస్-నిర్మిత రోండా క్రోనోగ్రాఫ్ కదలిక, అలాగే ఫ్లాట్ నీలమణి క్రిస్టల్ గ్లాస్‌పై యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంది.

ప్రత్యేక సౌందర్యం కలిగిన దీన్ని ఇప్పుడు అందుకునేందుకు: https://www.qnetindia.co/chairos-fashion/

  *చైరోస్ ఒనిక్స్

https://www.qnetindia.co/chairos-fashion/
చైరోస్, వినూత్నమైన డిజైన్‌లు,అధిక-నాణ్యత కలిగిన విడి భాగాలతో పురుషులు, మహిళల కోసం లగ్జరీ గడియారాలను తయారు చేస్తోంది. సొగసైన,స్టైలిష్ మహిళ కోసం రూపొందించిన ఒనిక్స్ వాచ్‌ను ఆవిష్కరించింది. చక్కదనం,పనితనపు
స్పర్శతో, ఈ అద్భుతమైన స్టైలిష్ వాచ్ మీ శైలికి సరిపోయేలా అసెంబుల్ చేశారు.

డయల్ ఆకుపచ్చ వృత్తాకార నమూనాలో, అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో ఐపి గులాబీ గోల్డ్ ప్లేట్‌ను కలిగి ఉంది. ఓపెన్-హార్ట్ మూవ్‌మెంట్ ఇండికేటర్‌తో అదనపు రోమన్ ఇండెక్స్ డిజైన్,రోజ్-గోల్డ్ ట్రీట్‌మెంట్‌తో స్టెయిన్‌లెస్ స్టీల్ బెంజెల్‌తో సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చింది.ఒనిక్స్ చక్కదనం,ఆచరణాత్మకతలో అత్యద్భుతమైనది

  * చైరోస్ ట్విలైట్

https://www.qnetindia.co/chairos-fashion/ చైరోస్® ట్విలైట్ (లెదర్ స్ట్రాప్ వేరియేషన్) అనేది ఒక రకమైన మూన్ ఫేజ్ ఫంక్షన్ వాచ్ కాగా, మిమ్మల్ని ఔరా అని ఎంత బాగుంది అనుకునేలా చేస్తుంది. ఈ టైమ్‌పీస్ భూమిని వాస్తవిక పద్ధతిలో పరిభ్రమిస్తున్నప్పుడు చంద్రుడు కనిపించే దశలను ప్రదర్శిస్తుంది.ప్రస్తుతం చంద్ర దశ, 29.5-రోజుల చంద్ర చక్రాన్ని ప్రసారం చేయడం ట్విలైట్ క్లాక్ బెజెల్‌పై ఉన్న
అపర్చరులో చూడవచ్చు,రోప్-డిజైన్ బెజెల్, మూన్-ఫేజ్ ఫంక్షన్, మదర్ ఆఫ్ పర్ల్
డిస్‌ప్లే, రోజ్ గోల్డ్ స్క్వేర్ మెటల్ సూచికలు తదితర ఆధునిక ఫీచర్లు, అలాగే ఫ్యాషన్‌బుల్ అయిన ముదురు నీలం నిజమైన లెదర్ స్ట్రాప్ ఈ కల గడియారాన్ని శృంగారభరితంగా కొత్త శిఖరాలను ఎలివేట్ చేస్తుంది.

error: Content is protected !!