Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,22 జూలై, 2023: అత్యుత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడంలో తమ నిబద్ధతను కొనసాగిస్తూ, ఇసుజు మోటర్స్ ఇండియా, దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’ను తమ ఇసుజు డి-మాక్స్ పికప్‌లు, ఎస్ వి యూ ల శ్రేణి కోసం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ సేవా శిబిరం దేశవ్యాప్తంగా ఉన్న ఇసుజు వాహన యజమానులందరికీ ఉత్తేజకరమైన ప్రయోజనాలు అందించటం తో పాటుగా నివారణ నిర్వహణ తనిఖీలను అందిస్తుంది.

‘ఇసుజు కేర్’ కార్యక్రమం లో భాగంగా ఈ మాన్‌సూన్ క్యాంప్ ను అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‌లెట్‌లలో 22 -28 జూలై 2024 మధ్య (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించనున్నారు. ఈ కాలంలో, కస్టమర్‌లు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్‌లు & ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

అహ్మదాబాద్, బారాముల్లా, బెంగళూరు, భాండూప్ (మంబై ), భుజ్, చెన్నై, కోయంబత్తూర్, దిమాపూర్, దుర్గాపూర్, గాంధీధామ్, గోరఖ్‌పూర్, గురుగ్రామ్, గౌహతి, హుబ్బల్లి, హైదరాబాద్, ఇండోర్, ఇటానగర్, జైపూర్, జైగావ్, జమ్మూ, జలంధర్, జోధ్‌పూర్, కర్నాల్, కొచ్చి, కొల్హాపూర్, కోల్‌కతా, కర్నూలు, లక్నో, ఎల్‌బీ నగర్ (హైదరాబాద్ ), లేహ్, మధురై, మండి, మంగళూరు, మెహసానా, మొహాలి, ముంబై, నాగ్‌పూర్, నాసిక్, న్యూఢిల్లీ, నోయిడా, నెల్లూరు, పూణే, రాయ్‌పూర్, రాజమండ్రి, రాజ్‌కోట్, సిలిగురి, సూరత్ , త్రిస్సూర్, తిరుపతి, తిరుచ్చి, త్రివేండ్రం, వడోదర, విజయవాడ ,విశాఖపట్నంలలో ఉన్న ISUZU అన్ని అధీకృత సేవా సౌకర్యాలలో ఈ మాన్ సూన్ క్యాంపు నిర్వహించారు.

శిబిరాన్ని సందర్శించే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు:

  • ఉచిత 37-పాయింట్ సమగ్ర తనిఖీ
  • లేబర్‌పై 10% తగ్గింపు*
  • విడిభాగాలపై 5% తగ్గింపు*
  • లూబ్స్‌ & ఫ్లూయిడ్స్ పై పై 5% తగ్గింపు*
  • రిటైల్ RSA కొనుగోలుపై 10% తగ్గింపు*
  • ఉచిత ‘రీజెన్’**

గమనిక- నిబంధనలు & షరతులు వర్తిస్తాయి. * BSVI వాహనాలకు మాత్రమే.

కస్టమర్‌లు సమీపంలోని ఇసుజు డీలర్ అవుట్‌లెట్‌కు కాల్ చేయవచ్చు లేదా సర్వీస్ బుకింగ్ కోసం https://www.isuzu.in/servicebooking.html ని సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం 1800 4199 188 (టోల్ ఫ్రీ)ని సంప్రదించవచ్చు.

Also read: IDBI Bank Limited – Financial Results for Q1 of FY 2025IDBI Bank reports 40% rise in profits on YoY basis

Also read: Introducing New Firmware and Applications for 4K Remote PTZ Camera Systems Including a Lite Version for Auto Tracking

ఇదికూడా చదవండి: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలు..

Also read: Time to further enhance collaboration between the state governments and industry to uplift Oil Palm farmers

Also read: OPPO India Enters Record Books with the Reno12 Series for Most AI Avatars Created in a Day.

ఇదికూడా చదవండి:పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు 8.5 కోట్లు ఇచ్చిన బీసీసీఐ.

error: Content is protected !!