365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 5,2025: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, శాసన మండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో పార్టీ తరఫున కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Read this also...Hon’ble Vice President Urges Corporate India to Invest in Specialised Educational Institutions

Read this also...Axis AMC Partners with NISM to Launch “Unnati” – An Industry-First Talent Development Initiative

ఇది కూడా చదవండి...శామ్‌కో లార్జ్ క్యాప్ ఎన్ఎఫ్‌వో ప్రారంభం – బ్లూ చిప్ స్టాక్స్‌తో దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు

ప్రస్తుతం నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. అంతేకాదు, నామినేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Read this also…Samco Mutual Fund Introduces Large Cap NFO with Momentum Strategy to Tap Blue-Chip Stocks

Read this also…Synchrony’s 10th Annual Doubles Dive Challenge Creates Waves of Impact in Hyderabad

ఈ నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా, నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైతే పార్టీకి మరింత బలం చేకూరుతుందని, అలాగే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.