Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, వైజాగ్, డిసెంబర్ 12, 2021: ​జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం వడ్డేశ్వరం దగ్గరి సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులో శ్రమదానం చేశారు.

error: Content is protected !!