Sat. Apr 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 2,2024: బీఆర్‌ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు దివకొండ దామోదర్ రావు తల్లి ఆండాళమ్మ మృతి పట్ల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం సంతాపం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.