Fri. Dec 27th, 2024
TRS-MLAS-issue

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 27,2022: మొయినాబాద్ వద్ద ఓ ఫామ్ హౌజ్ లో బుధవారం జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కీలక విషయాలు బయటకువచ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా అక్కడే ఉన్న88 సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది.

TRS-MLAS-issue

-కొనుగోలు వ్యవహారాన్ని పూర్తిగా వీడియో రికార్డ్ చేసిన పోలీసులు..

-కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 నాయకుడితో మాట్లాడించే ప్రయత్నం చేసినా నంద కుమార్.

-ఫార్మ్ హౌస్ లోని గంట 20 నిమిషాల గలా సీసీ కెమెరా టేప్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.

-కొనుగోలు గురించి జరిపిన సంభాషణలు ఆడియో రికార్డ్ చేసిన ఎమ్మెల్యేలు.

-తెలంగాణ తర్వాత ఢిల్లీ, ఆంద్రప్రదేశ్ లో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు ఉందని ఎమ్మెల్యేలకు చెప్పిన మధ్యవర్తులు.

error: Content is protected !!