365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 22,2021:ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటు కు కర్రపూజ చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కోవిడ్ కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని తెలిపిన ఖైరతాబాద్ గణేష్ కమిటీ.పది తలలతో ఏకాదశి రుద్ర మహాగణపతి గా దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేష్.ఎన్ని అడుగులు నిర్మించాలనే దానిపై మరి కొద్ది రోజుల్లో నిర్ణయం
Khairatabad Ganesh Statue is starting from today 






