Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 11,2022:దేశంలో అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారు కియా ఇండియా, నేడు తమ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రోడక్ట్స్ కియా సెల్టోస్, కియా సోనెట్ ,రెండు నవీకరించబ డిన వెర్షన్స్ ని ప్రకటించింది. ఈ నవీకరించబడిన వెర్షన్స్ ఇప్పుడు బహుళ అప్ డేట్స్ ,అదనపు ఫీచర్స్ తో వచ్చాయి. ఇవి ఈ రెండు ప్రోడక్ట్స్ విలువని మరింత మెరుగుపరుస్తాయి. అదనంగా, ఎగువ వేరియెంట్స్ నుండి ఇప్పటికే ఉన్న ఎన్నో ఫీచర్స్ ఇప్పుడు దిగువ వేరియెంట్స్ కి విస్తరించబడ్డాయి.

భద్రత పై మెరుగ్గా దృష్టి కేంద్రీకరించి, కియా ఇండియా ఇప్పుడు సైడ్ ఎయిర్
బ్యాగ్స్ ని నవీకరించబడిన సెల్టోస్, నవీకరించబడిన సోనెట్ కి చేర్చడం ద్వారా 4 ఎయిర్ బ్యాగ్స్ ని అన్ని దిగువ వేరియెంట్స్ లో ప్రామాణికం చేసింది. రెండు కొత్త రంగులు “ఇంపీరియల్ బ్లూ”,”స్పార్క్లింగ్ సిల్వర్ ” ని కూడా ఈ నవీకరించబడిన కియా సెల్టోస్, కియా సానెట్ వెర్షన్స్ పై పరిచయం చేస్తున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. తమ కస్టమర్స్ కి ఆధునిక కనెక్టివిటీని అందించడానికి పూర్తిగా నవీకరించబడిన కియా కనక్ట్ యాప్ తో వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ భారతదేశంలో మొదటిసారిగాడీజిల్ ఇంజన్ తో జత చేయబడినఇంటిలిజెం ట్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐఎంటీ) టెక్నాలజీని కూడా నవీకరించబడిన కియా సెల్టోస్ లో పరిచయం చేసింది. కియా ఇండియా నవీకరించబడిన సెల్టోస్,సోనెట్ లని వరుసగా ప్రారంభపు ధర ఐఎన్ఆర్ 10.19లక్షలకు (ఎక్స్-షోరూం, భారతదేశం వ్యాప్తంగా) మరియు ఐఎన్ఆర్ 7.15లక్షలు (ఎక్స్-షోరూం,భారతదేశం వ్యాప్తంగా) విడుదల చేసింది.మ్యూంగ్-సిక్ సోహన్, ప్రధాన సేల్స్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, “పోటీయుత భారతదేశపు ఆటో మార్కెట్ లో మేము మా సానుకూల మైన వేగాన్ని కొనసాగించడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము.

మా విలువైన కస్టమర్స్ మా ఉత్పత్తులలో నిరంతర నమ్మకాన్ని కలిగి ఉండటం మా ‘కస్టమర్ కిప్రాధాన్యత ‘ ఇచ్చే ప్రోడక్ట్ వ్యూహానికి నిరూపణ,ఇదే అతి తక్కువ సమయం లోనే మేము అసంఖ్యాకమైన మైలురాళ్లు సాధించేలా మమ్మల్ని ప్రోత్సహించింది. వాహనంలో ఉన్న వ్యక్తులు పై మేము దృష్టి కేంద్రీకరించడం అనేది అన్ని దిగువ వేరియెంట్స్ లో 4 ఎయిర్ బ్యాగ్స్ ప్రామాణికంతో నవీకరించబడిన సెల్టోస్,సోనెట్ లలో కనిపిస్తుంది. అదనంగా, తమ సంబంధిత విభాగాలలో కొత్త ప్రామాణాల్ని పునః సృష్టించడానికి వివిధ సౌకర్యాలు, స్టైలింగ్ మార్పులు కూడా చేర్చబడ్డాయి. ఇప్పటి వరకు, మేము దాదాపుగా 2.67 లక్షల సెల్టోస్ యూనిట్స్ విక్రయించాము,భారతదేశపు మార్కెట్ లో 1.25 లక్షల సోనెట్ యూనిట్స్ ని విక్రయించాము. నవీకరించబడిన
సెల్టోస్,సోనెట్ లు భారతదేశంలో మా ప్రయాణం ఆరంభమైన నాటి నుండి మా మీద మా కస్టమర్స్ చూపించిన అదే ఉత్సుకత,నిబద్ధతలతో స్వాగతం పలుకుతాయి”.

నవీకరించబడిన సెల్టోస్ నవీకరించబడిన కియా సెల్టోస్ 13 కొత్త మెరుగుదలలతో అభివృద్ధి చేయబడ్డాయి. కంపెనీ కియా సెల్టోస్ హెచ్ టీకే+ వేరియెంట్ పై 1.5 డీజిల్ ఇంజన్ తో భారతదేశంలో మొదటిసారిగా కంపెనీ ఇంటిలిజెంట్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఐఎంటీ) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. డీజిల్ 1.5 పవర్ ట్రైన్ మద్దతుతో కొత్త వేరియెంట్ హెచ్ టీఎక్స్ ఏటీలో లభిస్తోంది.కియా ఇండియా స్పోర్టియర్,మరింత ప్రతిస్పందించే డ్రైవింగ్ అనుభవం కోసం నవీకరించబడిన కియాసెల్టోస్,అన్ని ఆటోమేటిక్ వేరియెంట్స్ కోసం మల్టి-డ్రైవ్ మరియు ,ట్రాక్షన్ మోడ్స్ తో పాటు ప్యాడల్ షిఫ్టర్స్ ని కూడా విస్తరించింది. సైడ్ ఎయిర్ బ్యాగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ (ఈఎస్ సీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), బ్రాకే అసిస్ట్
(బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), హైలైన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (హైలైన్ టీపీఎంఎస్),ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఎన్నో ఇతర భద్రతా ఫీచర్స్ కూడా ప్రామాణికంగా నవీకరించబడిన కియా సెల్టోస్ పై అందచేయబడ్డాయి.

Sr.
No. Model Variants
1 Seltos HTK+ iMT (1.5 Diesel)
HTX AT (1.5 Diesel)

New Brand Identity

1 New Seltos Logo Standard across all variants
2 New Kia Connect Logo HTX/HTX+/GTX(O)/GTX+/X Line

New Features

Sr.
No. Features Variants
1 iMT Transmission with diesel (1 st in India) 1.5 Diesel HTK+ iMT
2 New body colour – Imperial Blue HTK/HTK+/HTX/HTX+/GTX(O)/GTX+
3 New body colour – Sparkling Silver HTE/HTK/HTK+/HTX/HTX+/GTX(O)/GTX+
4 New Dual Tone Colour – Gravity Grey + Aurora Black Pearl HTX+, GTX+
5 X Line Logo on Indigo Pera Seats X Line
6 Logo colour change on 16” Wheel Cover HTE, HTK
Existing Features extended to lower variants

Sr. Features Availability in older Seltos Refreshed Variants for features

No. variants
1 Side airbags GTX+/X Line

Standard across all variants

2 ESC,VSM,BA,HAC HTX/HTX+/GTX(O)/GTX+/X Line
3 All WheelDisc Brake HTX/HTX+/GTX(O)/GTX+/X Line
(HTE/HTK/HTK+ in 1.5 Diesel only)

4 Highline Tyre Pressure
Monitoring System HTX/HTX+/GTX(O)/GTX+/X Line
5 Curtain airbags GTX+/X Line HTX+/GTX(O)/GTX+/X Line
6 Paddle shifters GTX+ AT & DCT / X Line AT & DCT HTX IVT &AT/ GTX+ AT & DCT / X Line AT & DCT
7 Multi drive and Traction
mode GTX+ AT & DCT / X Line AT & DCT HTX IVT &AT/ GTX+ AT & DCT / X Line AT & DCT

REFRESHED SONET
New Features

Sr.
No. Features Variants
1 New body colour – Imperial Blue HTK+/HTX/HTX+/GTX+
2 New body colour – Sparkling Silver HTE/HTK/HTK+/HTX/HTX+/GTX+

New Brand Identity

1 New Sonet Logo Standard across all variants
2 New Kia Connect Logo HTX+/GTX+
Existing Features extended to lower variants

Sr.
No. Features Availability in older Sonet

variants Added Variants for features

1 Side airbags GTX+ Standard across all variants
2 Highline Tyre Pressure
Monitoring System HTX+/GTX+ Standard across all variants
3 Curtain airbags GTX+ HTX+/GTX+
4 ESC,VSM,BA,HAC HTX/ HTX+/GTX+ HTK+iMT/ HTX/ HTX+/GTX+
5
Advanced 10.67 cm
(4.2”)Colour Instrument
Cluster HTX+/GTX+ HTX/HTX+/GTX+
6 Semi leatherette seats
with white stitching HTK/HTK+ HTE/HTK/HTK+
7 Rear seat back folding
knob HTX+/GTX+ Standard across all variants
దేశంలో కియా ఇండియా వారి అన్ని డీలర్ షిప్స్ లో,https://www.kia.com/in/home.htmlపై
నవీకరించబడిన సెల్టోస్, సోనెట్ ల బుక్కింగ్స్ ఆరంభమయ్యాయి.
నవీకరించబడిన సెల్టోస్,సోనెట్ ఎక్స్-షోరూం ధరలు (ఐఎన్ఆర్ లో)
నవీకరించబడిన సెల్టోస్ 19వేరియెంట్స్ లో లభిస్తాయి, నవీకరించబడిన సోనెట్
21వేరియెంట్స్ లో లభిస్తాయి, వాటి ఎక్స్-షోరూం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

REFRESHED SELTOS

Engine Variant All India

Price (Ex Showroom Prices in Lacs)

Smartstream
Petrol 1.5

HTE 6MT 10.19
HTK 6MT 11.25
HTK+ 6MT 12.35
HTK+ 6iMT 12.75

HTX 6MT 14.15
HTX IVT 15.15

Smartstream
Petrol 1.4T-GDI

GTX(O) 6MT 15.85
GTX+ 6MT 16.95
GTX+ 7DCT 17.85
X Line 7DCT 18.15

Diesel1.5
CRDi VGT

HTE 6MT 11.09
HTK 6MT 12.39
HTK+ 6MT 13.49
HTK+ 6iMT 13.99
HTX 6MT 15.29
HTX 6AT 16.29
HTX+ 6MT 16.39
GTX+ 6AT 18.15
X Line 6AT 18.45
REFRESHED SONET

Engine Variant All India

Price (Ex Showroom Prices in Lacs)

Smartstream
Petrol 1.2

HTE 5MT 7.15
HTK 5MT 8.15
HTK+ 5MT 9.05

G1.0T-GDI

HTK+ 6iMT 9.99
HTX 6iMT 10.79
HTX AE 6iMT 11.19
HTX 7DCT 11.39
HTX AE 7DCT 11.79
HTX+ 6iMT 12.09
GTX+ 6iMT 12.45
GTX+ 7DCT 13.09

Diesel1.5
CRDi WGT

HTE 6MT 8.89
HTK 6MT 9.69
HTK+ 6MT 10.35
HTX 6MT 11.19
HTX AE 6MT 11.59
HTX+ 6MT 12.49
GTX+ 6MT 12.85

Diesel1.5
CRDi VGT

HTX 6AT 11.99
HTX AE 6AT 12.39
GTX+ 6AT 13.69

error: Content is protected !!