365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,ఫిబ్రవరి 19,2021:ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య ఈ రోజుకు కోటీ 4 లక్షలకు చేరింది. మొత్తం 2,20,877 శిబిరాలలో ఈరోజు సాయంత్రం 6 గంటలవరకు 1,04,49,942టీకా డోసులు ఇచ్చారు.వీరిలో62,95,903 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ తీసుకోగా 7,56,942 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకోగా 33,97,097 కోవిడ్ యోధులు ఉన్నారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా కోవిడ్ యోధులకు ఫిబ్రవరి2 నుంచి టీకాలు మొదలయ్యాయి. 18న మొత్తం 6,58,674 టీకాలు ఇవ్వగా ఇవి ఒక రోజులో వేసిన అత్యధిక టీకాలు.
ఆరోగ్య సిబ్బంది | కోవిడ్ యోధులు | |
మొదటి డోస్ | రెండో డోస్ | మొదటి డోస్ |
62,95,903 | 7,56,942 | 33,97,097 |
35వ రోజైన నేటి సాయంత్రం 6 గంటలవరకు 2,61,935 టీకా డోసులు ఇచ్చారు. 1,15,892 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 1,46,043 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందింది. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది. సాయంత్రం 6 గంటలవరకు 9,415 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాలు | టీకా లబ్ధిదారులు | ||
మొదటి డోస్ | రెండవ డోస్ | మొత్తం డోసులు | ||
1 | అండమాన్, నికోబార్ దీవులు | 4,453 | 895 | 5,348 |
2 | ఆంధ్రప్రదేశ్ | 3,91,140 | 62,456 | 4,53,596 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 19,172 | 3,575 | 22,747 |
4 | అస్సాం | 1,40,729 | 8,637 | 1,49,366 |
5 | బీహార్ | 5,08,266 | 33,637 | 5,41,903 |
6 | చండీగఢ్ | 12,100 | 547 | 12,647 |
7 | చత్తీస్ గఢ్ | 3,27,336 | 15,492 | 3,42,828 |
8 | దాద్రా-నాగర్ హవేలి | 4,493 | 114 | 4,607 |
9 | డామన్-డయ్యూ | 1,672 | 153 | 1,825 |
10 | ఢిల్లీ | 2,52,774 | 11,388 | 2,64,162 |
11 | గోవా | 14,294 | 550 | 14,844 |
12 | గుజరాత్ | 8,11,152 | 28,047 | 8,39,199 |
13 | హర్యానా | 2,05,596 | 21,093 | 2,26,689 |
14 | హిమాచల్ ప్రదేశ్ | 90,908 | 68,031 | 1,58,939 |
15 | జమ్మూ-కశ్మీర్ | 1,89,840 | 5,282 | 1,95,122 |
16 | జార్ఖండ్ | 2,45,714 | 10,522 | 2,56,236 |
17 | కర్నాటక | 5,28,883 | 94,571 | 6,23,454 |
18 | కేరళ | 3,90,648 | 31,252 | 4,21,900 |
19 | లద్దాఖ్ | 4,436 | 290 | 4,726 |
20 | లక్షదీవులు | 1,809 | 115 | 1,924 |
21 | మధ్యప్రదేశ్ | 6,20,165 | 0 | 6,20,165 |
22 | మహారాష్ట్ర | 8,21,603 | 26,359 | 8,47,962 |
23 | మణిపూర్ | 37,306 | 1,031 | 38,337 |
24 | మేఘాలయ | 21,674 | 607 | 22,281 |
25 | మిజోరం | 14,211 | 2,077 | 16,288 |
26 | నాగాలాండ్ | 19,991 | 3,218 | 23,209 |
27 | ఒడిశా | 4,31,593 | 59,944 | 4,91,537 |
28 | పుదుచ్చేరి | 8,458 | 639 | 9,097 |
29 | పంజాబ్ | 1,19,929 | 9,327 | 1,29,256 |
30 | రాజస్థాన్ | 7,48,598 | 15,493 | 7,64,091 |
31 | సిక్కిం | 10,941 | 637 | 11,578 |
32 | తమిళనాడు | 3,20,467 | 23,996 | 3,44,463 |
33 | తెలంగాణ | 2,80,295 | 78,046 | 3,58,341 |
34 | త్రిపుర | 80,908 | 10,996 | 91,904 |
35 | ఉత్తరప్రదేశ్ | 10,61,307 | 66,784 | 11,28,091 |
36 | ఉత్తరాఖండ్ | 1,29,221 | 6,231 | 1,35,452 |
37 | పశ్చిమ బెంగాల్ | 5,94,065 | 32,751 | 6,26,816 |
38 | ఇతరములు | 2,26,853 | 22,159 | 2,49,012 |
మొత్తం | 96,93,000 | 7,56,942 | 1,04,49,942 |
11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 75% పైగా టీకాలు తీసుకున్నారు. అవి: బీహార్, త్రిపుర, ఒడిశా, లక్షదీవులు, గుజరాత్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్
మరోవైపు 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 50% కంటే తక్కువ మంది మొదటి డోస్ టీకాలు వేసుకున్నారు. అవి: లద్దాఖ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి
15 రాష్ట్రాల్లో 40% కంటే ఎక్కువమంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అవి: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చత్తీస్ గఢ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్
అత్యధిక సంఖ్యలో టీకాలు వేసిన 10 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్టీకా అనంతర ప్రభావానికి గురైనవారిలో ఇప్పటివరకు 41 మంది ఆస్పత్రిలో చేరారు. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0004%. ఈ 41 మందిలో 25 మంది చికిత్స అనంతర డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది చనిపోగా ఇద్దరు చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో ఒక వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.
ఇప్పటివరకు మొత్తం 34 టీకా అనంతర మరణాలు నమోదయ్యాయి. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0003% . మృతులలో 14 మంది ఆస్పత్రులలో మరణించగా మిగిలినవారు ఆస్పత్రి వెలుపల మరణించారు. ఇప్పటివరకు టీకా కారణంగా అస్వస్థతకు గురైనవారెవరూ లేరు.
గత 24 గంటలలో మరో రెండు కొత్త మరణాలు నమోదయ్యాయి. ఒడిశాలోని అంగుల్ కి చెందిన 52 ఏళ్ళ మహిళ షాక్ తో మరణించింది. అప్పటికి ఆమెకు టీకా వేసి 14 రోజులైంది. ఉత్తరాఖండ్ లో చమోలి కి చెందిన 55 ఏళ్ల మహిళ చనిపోగా ఆమె పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య ఈ రోజుకు కోటీ 4 లక్షలకు చేరింది. మొత్తం 2,20,877 శిబిరాలలో ఈరోజు సాయంత్రం 6 గంటలవరకు 1,04,49,942 టీకా డోసులు ఇచ్చారు. వీరిలో 62,95,903 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ తీసుకోగా 7,56,942 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకోగా 33,97,097 కోవిడ్ యోధులు ఉన్నారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా కోవిడ్ యోధులకు ఫిబ్రవరి2 నుంచి టీకాలు మొదలయ్యాయి. 18న మొత్తం 6,58,674 టీకాలు ఇవ్వగా ఇవి ఒక రోజులో వేసిన అత్యధిక టీకాలు.
ఆరోగ్య సిబ్బంది | కోవిడ్ యోధులు | |
మొదటి డోస్ | రెండో డోస్ | మొదటి డోస్ |
62,95,903 | 7,56,942 | 33,97,097 |
35వ రోజైన నేటి సాయంత్రం 6 గంటలవరకు 2,61,935 టీకా డోసులు ఇచ్చారు. 1,15,892 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 1,46,043 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందింది. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది. సాయంత్రం 6 గంటలవరకు 9,415 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాలు | టీకా లబ్ధిదారులు | ||
మొదటి డోస్ | రెండవ డోస్ | మొత్తం డోసులు | ||
1 | అండమాన్, నికోబార్ దీవులు | 4,453 | 895 | 5,348 |
2 | ఆంధ్రప్రదేశ్ | 3,91,140 | 62,456 | 4,53,596 |
3 | అరుణాచల్ ప్రదేశ్ | 19,172 | 3,575 | 22,747 |
4 | అస్సాం | 1,40,729 | 8,637 | 1,49,366 |
5 | బీహార్ | 5,08,266 | 33,637 | 5,41,903 |
6 | చండీగఢ్ | 12,100 | 547 | 12,647 |
7 | చత్తీస్ గఢ్ | 3,27,336 | 15,492 | 3,42,828 |
8 | దాద్రా-నాగర్ హవేలి | 4,493 | 114 | 4,607 |
9 | డామన్-డయ్యూ | 1,672 | 153 | 1,825 |
10 | ఢిల్లీ | 2,52,774 | 11,388 | 2,64,162 |
11 | గోవా | 14,294 | 550 | 14,844 |
12 | గుజరాత్ | 8,11,152 | 28,047 | 8,39,199 |
13 | హర్యానా | 2,05,596 | 21,093 | 2,26,689 |
14 | హిమాచల్ ప్రదేశ్ | 90,908 | 68,031 | 1,58,939 |
15 | జమ్మూ-కశ్మీర్ | 1,89,840 | 5,282 | 1,95,122 |
16 | జార్ఖండ్ | 2,45,714 | 10,522 | 2,56,236 |
17 | కర్నాటక | 5,28,883 | 94,571 | 6,23,454 |
18 | కేరళ | 3,90,648 | 31,252 | 4,21,900 |
19 | లద్దాఖ్ | 4,436 | 290 | 4,726 |
20 | లక్షదీవులు | 1,809 | 115 | 1,924 |
21 | మధ్యప్రదేశ్ | 6,20,165 | 0 | 6,20,165 |
22 | మహారాష్ట్ర | 8,21,603 | 26,359 | 8,47,962 |
23 | మణిపూర్ | 37,306 | 1,031 | 38,337 |
24 | మేఘాలయ | 21,674 | 607 | 22,281 |
25 | మిజోరం | 14,211 | 2,077 | 16,288 |
26 | నాగాలాండ్ | 19,991 | 3,218 | 23,209 |
27 | ఒడిశా | 4,31,593 | 59,944 | 4,91,537 |
28 | పుదుచ్చేరి | 8,458 | 639 | 9,097 |
29 | పంజాబ్ | 1,19,929 | 9,327 | 1,29,256 |
30 | రాజస్థాన్ | 7,48,598 | 15,493 | 7,64,091 |
31 | సిక్కిం | 10,941 | 637 | 11,578 |
32 | తమిళనాడు | 3,20,467 | 23,996 | 3,44,463 |
33 | తెలంగాణ | 2,80,295 | 78,046 | 3,58,341 |
34 | త్రిపుర | 80,908 | 10,996 | 91,904 |
35 | ఉత్తరప్రదేశ్ | 10,61,307 | 66,784 | 11,28,091 |
36 | ఉత్తరాఖండ్ | 1,29,221 | 6,231 | 1,35,452 |
37 | పశ్చిమ బెంగాల్ | 5,94,065 | 32,751 | 6,26,816 |
38 | ఇతరములు | 2,26,853 | 22,159 | 2,49,012 |
మొత్తం | 96,93,000 | 7,56,942 | 1,04,49,942 |
11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 75% పైగా టీకాలు తీసుకున్నారు. అవి: బీహార్, త్రిపుర, ఒడిశా, లక్షదీవులు, గుజరాత్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్
మరోవైపు 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 50% కంటే తక్కువ మంది మొదటి డోస్ టీకాలు వేసుకున్నారు. అవి: లద్దాఖ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి.15 రాష్ట్రాల్లో 40% కంటే ఎక్కువమంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అవి: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చత్తీస్ గఢ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్
అత్యధిక సంఖ్యలో టీకాలు వేసిన 10 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్,టీకా అనంతర ప్రభావానికి గురైనవారిలో ఇప్పటివరకు 41 మంది ఆస్పత్రిలో చేరారు. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0004%. ఈ 41 మందిలో 25 మంది చికిత్స అనంతర డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది చనిపోగా ఇద్దరు చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో ఒక వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.
ఇప్పటివరకు మొత్తం 34 టీకా అనంతర మరణాలు నమోదయ్యాయి. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0003% . మృతులలో 14 మంది ఆస్పత్రులలో మరణించగా మిగిలినవారు ఆస్పత్రి వెలుపల మరణించారు. ఇప్పటివరకు టీకా కారణంగా అస్వస్థతకు గురైనవారెవరూ లేరు.గత 24 గంటలలో మరో రెండు కొత్త మరణాలు నమోదయ్యాయి. ఒడిశాలోని అంగుల్ కి చెందిన 52 ఏళ్ళ మహిళ షాక్ తో మరణించింది. అప్పటికి ఆమెకు టీకా వేసి 14 రోజులైంది. ఉత్తరాఖండ్ లో చమోలి కి చెందిన 55 ఏళ్ల మహిళ చనిపోగా ఆమె పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది.