Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands
Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands
Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 23,2021: అత్యాధునిక బ్రాండ్ల కోసం భారతదేశంలో సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌ స్టైల్‌ తమ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న సేల్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా జాతీయ,అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లపై 50% వరకూ,అంతకు మించి అసాధారణ రాయితీలను అందించనున్నారు. లైఫ్‌స్టైల్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసిన వినియోగదారులు స్టోర్‌లో మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌ వద్ద కూడా ఈ ఆఫర్‌ పొందగలరు. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు గ్రహీతలు అదనంగా 5% రాయితీని 5వేల రూపాయల కనీస కొనుగోళ్లపై లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌, లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌, లైఫ్‌స్టైల్‌ మొబైల్‌ యాప్స్‌ పై పొందవచ్చు (షరతులు వర్తిస్తాయి)

Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands
Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands

ఫ్యాషన్‌ అభిమానులకు అసలైన ఆనందాన్ని లైఫ్‌స్టైల్‌ సేల్‌ అందించగలదనే వాగ్ధానం చేస్తుంది. ఇది అద్భుతమైన ఆఫర్లను విభిన్న విభాగాలు, బ్రాండ్ల తాజా ధోరణులపై అందిస్తుంది. స్టోర్ల వద్ద వినియోగదారులు లైఫ్‌స్టైల్‌ విజయవంతమైన ఫ్యాషన్‌ బ్రాండ్ల జాబితా అయినటువంటి ఫోర్కా, జింజర్‌ ; మెలాంజ్‌, కప్పా, కోడ్‌, బొస్సినీ, ఫేమ్‌ ఫరెవర్‌, జూనియర్స్‌,మరెన్నో వాటిపై మాత్రమే కాకుండా సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి జాక్‌ అండ్‌ జోన్స్‌, వెరో మోడా, ఓన్లీ , మే బీలైన్‌, లాక్మే, టైటాన్‌, టామీ హిల్‌ఫిగర్‌, లేవీస్‌, లూయిస్‌ ఫిలిఫ్పీ,మరెన్నో వాటి నుంచి ఎంచుకోవచ్చు. మెన్స్‌వేర్‌ మొదలు, కిడ్స్‌వేర్‌, ఉమెన్స్‌ వేర్‌–పాశ్చాత్య,ఎథ్నిక్‌ ; బ్యూటీ,మేకప్‌ మొదలు వాచీలు, ఫ్రాగ్నాన్స్‌లు , ఫుట్‌వేర్‌, హ్యాండ్‌బ్యాగ్‌లు,యాక్ససరీలను ఎంచుకోవచ్చు ,వినియోగదారులు అత్యుత్తమ ధోరణులను అత్యంత ఆకర్షణీయమైన ధరలో పొందవచ్చు. మీ అభిమాన ఫ్యాషన్‌ కేంద్రం వద్ద కొనుగోలు చేయడంతో పాటుగా మీ వార్డ్‌రోబ్‌కు ఆకర్షణీయమైన మేకోవర్‌ అందించవచ్చు. వదలుకోలేనట్టి ఆఫర్లు, ఉత్సాహపూరితమైన డీల్స్‌తో లేటెస్ట్‌ ట్రెండ్స్‌ నుంచి అత్యుత్తమమైనది సొంతం చేసుకోండి.

Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands
Lifestyle announces the biggest sale of the season-get up to 50% off across leading fashion brands

లైఫ్‌స్టైల్‌ సేల్‌ అన్ని లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ వద్ద,ఆన్‌లైన్‌లో లైఫ్‌స్టైల్‌ స్టోర్స్‌ డాట్‌ కామ్‌ (lifestylestores.com),యాప్‌ వద్ద అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. విజయవాడలో లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ ఒయాసిస్‌సెంటర్‌, ఎంజీ రోడ్‌ వద్ద ఉంది.