365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 8, 2024: ఉగాది 2024 ఉత్సవాలు హైదరాబాద్‌కు ఆనందోత్సవాలను తీసుకువస్తున్న వేళ , ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్‌&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) తమ ప్రయాణీకుల కోసం ఆకర్షణీయమైన కార్యక్రమాలను ప్రకటించింది.

అపూర్వమైన ప్రజా స్పందన ఆధారంగా, ఎల్‌&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఈ క్రింది హెచ్ఎంఆర్ ప్యాసింజర్ ఆఫర్‌లను తదుపరి ఆరు (6) నెలల వరకు పొడిగించింది :

  • సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్
  • మెట్రో స్టూడెంట్ పాస్
  • సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్

హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ , ఎన్ వి ఎస్ రెడ్డి మాట్లాడుతూ” హైదరాబాద్ ప్రజలకు సౌకర్యవంతమైన,సరసమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి హెచ్ఎంఆర్ కట్టుబడి ఉంది. ఈ ప్రసిద్ధ ఆఫర్‌లను విస్తరించడం ద్వారా, మేము మెట్రో ప్రయాణాన్ని మరింత గా ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము..” అని అన్నారు.


ఎల్‌&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండి & సీఈఓ కె వి బి రెడ్డి మాట్లాడుతూ “మేము మా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం మార్గాలను వెతుకుతూనే ఉన్నాము. ప్రసిద్ధ హెచ్ఎంఆర్ ప్యాసింజర్ ఆఫర్‌ల పొడిగింపు మా వినియోగదారులకు మాదైన రీతిలో కృతజ్ఞతలు వెల్లడించే మార్గం.

ఈ ఆఫర్‌ల పొడిగింపు, హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన, విశ్వసనీయమైన,సరసమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే ఎల్‌&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ నిబద్ధత మరింతగా స్పష్టమవుతుంది” అని అన్నారు.

Also read : L&TMRHL CELEBRATES UGADI 2024 WITH THE EXTENSION OFPASSENGER OFFERS..

Also read : PNB Housing Finance scales new milestone, widens its distribution footprint to 300 branches across India

ఇది కూడా చదవండి: ఎరిబ్యులిన్ మెసాలైట్ ఇంజెక్షన్‌కు అనుమతులు పొందిన గ్లాండ్ ఫార్మా

Also read :  Gland Pharma receives approval for Eribulin Mesylate Injection

Also read : MG Motor India, Adani TotalEnergies E-Mobility sign MoU to strengthen EV ecosystem

ఇది కూడా చదవండి: ప్రపంచంలోని అత్యంత వృద్ధుడిగా జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ రికార్డు..

Also read : Tata Advanced Systems Limited and Satellogic Announce TSAT-1A Satellite Launch Success..

ఇది కూడా చదవండి: చెడు కర్మలు మంచి కర్మలుగా మారాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి: లేటెస్ట్ ఫీచర్స్ తో Samsung Galaxy M55 5G ఫోన్..

ఇది కూడా చదవండి:Redmi Turbo 3 డిజైన్ అండ్ ప్రారంభ తేదీ..?