Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 10,2024:మేధావులు మౌనం వీడి ఓటు హక్కు వినియోగించుకోవాలని కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు బి.సరోజని రామారావు శోభా రాణి, గృహిణి పూర్ణ కుమారి,జి.కృష్ణవేణీ అన్నారు.

శుక్ర వారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ కూరగాయలను ఏరి.. ఏరి కొంటాం కదా మరి 5ఏళ్ళు పాలించే నాయకుడుకు ఓటు వేసే టప్పుడు ఆలోచించి వేయాలన్నారు.

మేధావులు 40 నుంచి 50 శాతం మంది ఓటు వినియోగించు కోవడం లేదని ఒక సర్వే లో తేలిందన్నారు.సెలవని చాలా మంది కాలక్షేపం చేస్తూ ఓటు వేయకుండా వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఓటు వేస్తేనే కదా దేశం మారుతుంది.

అవినీతి అంతమవ్వు తుందన్నారు … ఓటుకు విలువ ఇస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ విన్నవిస్తున్నామన్నారు.

మేధావులు కదలివస్తేనే మంచి వారిని ఎన్నుకోగలమన్నారు.మీరు ఓటు వేయడమే కాకుండా మీ ప్రక్కవారిని ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో యోగా గురు సరోజని రామారావు, శోభా రాణి, పూర్ణ కుమారి , జి.కృష్ణవేణి పాల్గొన్నారు.

డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031

Also read: Akshay Tritiya Parna Mahotsav held

ఇది కూడా చదవండి: ఎంఎస్ ధోనీతో టార్గెట్ 630 కోసం ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించిన స్వరాజ్

Also read:Swaraj Unveils new campaign for Target 630 featuring MS Dhoni

Also readSurpassed ₹ 180 Bn in Revenues Highest Ever Yearly & Quarterly Revenue & Profitability

ఇది కూడా చదవండి: పింఛన్లు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు డీబీటీ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని బాబు కంప్లైంట్..

error: Content is protected !!