Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జులై 13,2024:ఆడు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ మాల్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ ”షాబానో” డివో మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది.

గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్ కు యస్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు.

సాంగ్ విడుదలైన తరువాత యువత నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచ్చి లిరిక్స్ లో ఆకట్టుకుంటుంది.

టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ సాంగ్ కు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ అలాగే ఆర్.మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్.

షాబానో సాంగ్ తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది, అన్ని భాషల్లో ఈ సాంగ్ ను సోని కోమండూరి పాడడం జరిగింది, సోని కోమండూరి బాహుబలి సినిమాలో హంసనావ పాట పాడడం విశేషం.

Malvi Malhotra’s Special Song ‘Shahbano’ Released!

ఇదికూడా చదవండి:ఈవీ త్రీ-వీలర్ ఫైనాన్సింగ్‌తో సుస్థిర  మార్పును తీసుకొచ్చేందుకు ఎకోఫీ, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ భాగస్వామ్యం

Also read : Mahindra Last Mile Mobility Limited and Ecofy partner to Drive Sustainable Change with Innovative EV three-wheeler Financing

Also read : JioCinema to Showcase the Most Comprehensive Olympics Coverage Ever for Paris 2024

Also read :OPPO India launches Reno12 5G series; makes AI phones accessible 

Also read :Monkey Shoulder’s Ultimate Bartender Championship crowns Denzil Franklin as the Monkey Rumble winner

Also read : CMF Phone 1, CMF Buds Pro 2, and CMF Watch Pro 2 go on sale starting 12 PM IST today

error: Content is protected !!