365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 14, 2022: డెక్కన్ బ్లాస్టర్స్ ఆధ్వ ర్యంలో ఈనెల 15న మాసబ్ ట్యాంక్ మెగా జాబ్ మేళా నిర్వహిం చనున్నట్లు చైర్మన్ మన్నన్ ఖాన్ ఇంజినీర్ తెలిపారు.
సహానే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సౌజన్యంతో మాసబ్ ట్యాంక్ ఖాజా మెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పదో తరగతి నుంచి ఏదేనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందిస్తామని తెలి పారు. వివరాల కోసం 8374315052 ఈ నంబర్ ను సంప్రదించవచ్చు.
పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి”అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?
యాప్ స్టోర్ విధానాలను అప్‌డేట్ చేయనున్న ఆపిల్
శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పునరుత్పాదక శక్తి సామర్థ్యం రెట్టింపు
For Health | హల్దీ చాయ్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
“ఓ తండ్రి తీర్పు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల