Wed. Jan 15th, 2025
  • తన సోషియల్ కామర్స్ ప్రపోజిషన్‌లో లీనం అయ్యేలా చేసే సమాచారయుక్తమైన షాపింగ్ మార్గం, మింత్ర ప్రకారం ఈ చార్టర్ రానున్న 3-4 ఏళ్లలో 50% మేర నెలవారీ క్రియాశీలక వినియోగదారులను కలిగి ఉండనుంది.
  • వినియోగదారుల దృఢమైన క్రియాశీలతకు, క్రియేటర్ ఎకానమి విధానంలో ప్రతి సందర్భానికి నెలకు 1000 గంటల వీడియో కంటెంట్‌ను రూపొందించే లక్ష్యాన్ని మింత్ర కలిగి ఉంది
  • బ్రాండ్లకు గరిష్ఠంగా భవిష్యత్తును కల్పించేందుకు ఉత్పత్తుల ఆవిష్కరణ, పర్సనలైజేషన్, సరళంగా కొనుగోలు చేసుకోవడం, కమ్యూనిటీఎడ్యుటైన్‌మెంట్‌ అంశాల సమ్మేళనం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,బెంగళూరు, నవంబర్30 ,2021:అగ్రగామి ఇన్‌ఫ్లుయెన్సర్-ప్రేరిత కంటెంట్‌తో, మింత్ర నేడు భారీ స్థాయిలో సోషియల్ కామర్స్ వలయానికి అడుగుపెడుతున్నట్లు ప్రకటింగా, వినియోగదారుల్లో తీవ్రంగా వికసన చెందుతున్న కంటెంట్ వినియోగపు విధానాలు అలాగే షాపింగ్ అవసరాలను ఇది పరిష్కరించనుంది. ఈ విడుదలతో భాగంగా మింత్ర వినూత్న, కమ్యూనికేషన్ ఆధారిత రియల్ టైమ్, లైవ్ షాపింగ్ అనుభవాన్ని దేశంలోని కోట్లాది మంది కొనుగోలుదారులకు అందించేందుకు ఎం-లైవ్‌ను ఆవిష్కరించింది. తన సోషియల్ కామర్స్ చార్టర్ విడుదలతో వినియోగదారుల కొనుగోలు విధానాన్ని మింత్ర మార్చనుండగా, స్ఫూర్తి వాణిజ్యం మధ్య అంతరాన్ని భర్తీ చేయడమే కాకుండా రెంటినీ ఒకే ప్లాట్‌ఫారం కిందకు తీసుకురానుంది. ఈ చార్టర్‌లో భాగంగా మిత్రం ఈ శ్రేణిలో అత్యుత్తమ అడ్వైజరి ఇన్-డిమాండ్ ట్రెండ్లను ఫ్యాషన్ సామాజిక మాధ్యమాలను వినియోగించే యువకులు అలాగే యువతులకు అందించనుంది.

మింత్ర సోషియల్ కామర్స్ ప్రపొజిషన్: నేడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ఫ్యాషన్‌ను కోరుకునే వినియోగదారుల 70% మేర కొనుగోలు విధానాలను ప్రేరేపిస్తున్నాయని పరిగణిస్తుండగా, ఫ్యాషన్ బ్యూటీ సోషియల్ కామర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విభాగాలుగా ఉన్నాయని వ్యాపార నివేదికలు చెబుతున్నాయి. కమ్యూనిటీ, కాంటాక్ట్ విశ్వాసంపై ఆధారపడిన మింత్ర దాన్ని షాపింగ్ భవిష్యత్తుగా విశ్వసిస్తుండగా, తన సోషియల్ కామర్స్ చార్టర్ తన వినియోదారులు కొనుగోలు చేసే విధానాన్ని నిర్ధారించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మింత్రా సోషియల్ కామర్స్ లావాదేవీలు మూడు ప్రత్యేక ప్రస్తావనలను కలిగి ఉండగా, అది వినియోగదారులు, క్రియేటర్లు బ్రాండ్లకు అపారమైన సంఘటిత విలువను ఇస్తుంది:

ఎం-లైవ్– ఎం-లైవ్ తన అగ్రగామి ప్రొప్రైటరీ లైవ్ వీడియో స్ట్రీమింగ్,లైవ్ కామర్స్ ప్లాట్‌ఫారం ద్వారా మింత్రా నేటి సామాజిక అవగాహన, ఫ్యాషన్-ప్రజ్ఞలో నేటి తరం భవిష్యత్తుకు మరింత సుగమమైన మార్గాన్ని అన్వేషిస్తుంది. ఎం-లైవ్ వినియోగదారులు బ్రాండ్ల మధ్య రియల్-టైమ్ ఎంగేజ్‌మెంట్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు నిపుణులకు ఉత్పత్తి లైవ్ వీడియో హోస్ట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు వారు రూపొందించిన స్టైలింగ్ పరికల్పనను మింత్ర యాప్‌లో తీసుకు వచ్చేందుకు సిద్ధం చేయడం ద్వారా ప్రేక్షకులకు తక్షణమే కొనుగోలు చేసుకునేందుకు సహకరిస్తుంది. ఎం-లైవ్ నిపుణుల మద్ధతుతో ఆఫ్‌లైన్ అనుభవానికి చాలా చేరువగా ఉండగా, దాన్ని పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు. దాని ప్రముఖ అనుకూలం ఏమిటంటే స్టైలింగ్, ఫిట్‌మెంట్, ఉత్పత్తి నాణ్యత మెటీరియల్ గురించి నమ్మదగిన గుర్తించదగిన స్వతంత్రంగా నిపుణులతో రూపొందించిన ఉత్పత్తులకు సంబంధించిన కమ్యూనికేషన్ ఆధారిత వివరణలను పొందేందుకు అవకాశం ఉంటుంది. పలువురు వినియోగదారులు ఏకకాలంలో లైవ్ సెషన్లలో పాల్గొనడంతో ఇది వినియోదారులు సముదాయంగా కొనుగోలు చేసుకునేందుకు మరియు కమ్యూనిటీ జ్ఞానం అవలోకనలు, ప్రశ్నలు మరియు వ్యాఖ్యలతో అనుకూలాన్ని పొందడమే కాకుండా సామాజిక మౌల్యీకరణ మద్ధతు పొందిన ఎక్కువ విశ్వసనీయ షాపింగ్ నిర్ణయాలను సాధ్యం చేస్తుంది.

  • మింత్ర స్టూడియో– ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంలో సరిసాటి లేని విస్తృత డిమాండ్ పర్సనలైజ్ చేసిన కంటెంట్ విభాగం వినియోగదారులకు 20,000+ బేసిక్, స్ఫూర్తిదాయకమైన మరియు కొనుగోలు చేసుకోదగిన ఫ్యాషన్, బ్యూటీ జీవనశైలి కంటెంట్ సంపదను భారీ స్థాయిలో తీసుకు వచ్చే మింత్ర స్టూడియో మింత్రను ఆవిష్కారాత్మక కంటెంట్-ప్రేరిత ప్లాట్‌ఫారంలో ముందంజలో ఉంచింది. ఈ ప్లాట్‌ఫారం గత 6 నెలల్లో 25 రెట్లు వృద్ధి చెందింది. మింత్రలో కొన్ని అగ్రగామి బ్రాండ్లు మింత్ర స్టూడియోలో 2-3 రెట్లు పెద్ద కమ్యూనిటీలుగా వృద్ధి చెందాయి అదే తరహాలో ఇన్‌ఫ్లుయెన్సర్-ప్రేరిత ప్లాట్‌ఫారాలతో పోల్చితే 3-4 రెట్లు ఎక్కువ క్రియాశీలతను కలిగి ఉన్నాయి. అంతర్గతంగా నిర్మించిన ఈ ప్లాట్‌ఫారం మెట్రోలు అలాగే టైయర్ 2 పట్టణాలు అలాగే దాని వెలుపల యువ ప్రీమియం కొనుగోలుదారులను ఆకర్షిండంలో మరియు ప్రేరేపించడంలో విజయవంతమైంది. మింత్ర స్టూడియోతో మింత్ర కంటెంట్-ప్రేరిత ప్లాట్‌ఫారం విధానాన్ని నేతృత్వం వహిస్తూ తన స్థానాన్ని బలోపేతం చేసే ప్రారంభిక ఇ-కామర్స్ కేంద్రాల్లో ఒకటి కాగా, తన ఫ్యాషన్ ప్రస్థావన వినియోగదారుల క్రియాశీలతను సదృధం చేసుకుంది.
  • మింత్ర ఫ్యాషన్ సూపర్‌స్టార్– సీజన్ 3 లైవ్ అయినట్లు ఈ ప్రత్యేకమైన, పూర్తిగా కొనుగోలు చేయదగిన డిజిటల్ రియాలిటీ షో భారతదేశంలోని కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ ,బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లను రూపొందించేందుకు ప్రారంభించారు. ప్రతి ఎడిషన్ అనంతరం ఈ షో మింత్ర క్రియేటర్ ఎకానమీను బలోపేతం చేసే లక్ష్యాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ఏడాది అంశం ‘ఐ వేర్ మై స్టోరీ’ కాగా, ఇది భారతదేశం తదుపరి పెద్ద ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కనుగొనేందుకు మరియు ఐకానిక్ ఫ్యాషన్ ట్రెండ్లు సామాజిక మాధ్యమాల మధ్య పరిపూర్ణమైన సహకారాన్ని తీసుకు వస్తుంది.

మింత్ర స్టూడియో ప్రస్తుతం ~20% మేర మింత్ర మాసిక క్రియాశీలక వినియోగదారులను కలిగి ఉంది మరియు మింత్ర రానున్న 3-4 ఏళ్లలో తన సోషియల్ కామర్స్‌ చార్టర్‌ను విస్తరించినట్లు 50% మేర వృద్ధి సాధించే నిరీక్షను కలిగి ఉంది.

బ్రాండ్లకు శక్తియుతమైన ఎనేబ్లర్: బ్రాండ్లకు మింత్ర సోషియల్ కామర్స్ ప్రపొజిషన్ ప్రజాదరణ పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు నిపుణులకు ఎక్కువ ఫ్యాషన్-ఆసక్తి ఉన్న వినియోగదారుల అత్యంత పెద్ద సముదాయాలతో అర్థవంతమైన అనుసంధానాన్ని పొందేందుకు సహకరిస్తుంది. ఇది వారికి చాలా రద్దీతో నిండిన పరిసరాల్లో బ్రాండ్లకు విజిబిలిటీని సృష్టించే ప్రత్యేకతలు తదితర ఆయామాలను రియల్-టైమ్ మరియు ఆన్-డిమాండ్ నిరూపణను సాధ్యం చేస్తుండగా, ధరను మాత్రమే కాకుండా ట్రెండ్ మరియు నాణ్యత ద్వారా విక్రయాలను వృద్ధి చేసే సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. అదనంగా ఈ బ్రాండ్లు వారికి కమ్యూనికేషన్‌ను ఉత్తేజించే ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కామర్స్ ప్లాట్‌ఫారంలో సంప్రదించే అపురూపమైన అవకాశాన్ని పొందుతాయి. ఇది ఈ ప్లాట్‌ఫారంలో ట్రాఫిక్ మరియు అంటుకుని ఉండే విధానాన్ని వృద్ధి చేసే ప్లాట్‌ఫారంగా కూడా ఇది పని చేస్తుంది. దీనితో వినియోగదారుల భేటీలు ఉన్నత ఆవర్తన, ఎక్కువ డిమాండ్ మరియు కొత్త, యువ వినియోగదారులకు ఆకర్షణీయమైన కేంద్రం కావడమే కాకుండా ఉత్తమ ఆర్‌ఓఐ అందిస్తుంది.

క్రియేటర్ ఎకానమీ ఫినామినా ఆవిష్కరణ: భారతదేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఎకోసిస్టం అన్ని ప్రాంతాల్లో కొత్త డిజిటల్ ఫస్ట్ కంటెంట్ క్రియేటర్ల నుంచి గమనార్హంగా విస్తరించడం ప్రారంభమైంది. సోషియల్ కామర్స్‌కు తాను ప్రవేశించడంతో మింత్రా వినియోగదారుల-ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంగేజ్‌మెంట్‌లో కొత్త ఎకోసిస్టమ్ సృష్టించేందుకు సిద్ధం కాగా, దానికి వందలాది ప్రతిభావంతులైన ఇన్‌ఫ్లుయెన్సర్లు క్రియాశీలకం అయ్యేందుకు మరియు కొత్త ఫాలోయర్లను ఒకే కప్పుకింద పొందడమే కాకుండా వారి విలువ సృష్టి దిగంతాలను విస్తరించడమే కాకుండా వారికి విక్రయ ఫలితాంశాల్లో భాగాన్ని పొందడం ద్వారా గమనార్హంగా నగదు సంపాదించుకునే అవకాశాలను కూడా సృష్టిస్తుంది. దీనితో ఎం-లైవ్ ద్వారా మింత్ర పలు ఏకకాలీన లైవ్ స్ట్రీమ్‌లను మద్ధతు ఇవ్వడాన్ని ప్రారంభిస్తుంది మరియు దీన్ని స్థిరంగా విస్తరిస్తుండగా, త్వరలో ప్రతి నెలకు 1000 గంటల మేర లైవ్ కంటెంట్‌ను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. మింత్రలో ఇన్‌ఫ్లుయెన్సర్లు అగ్రగామి భారతీయ మరియు గ్లోబల్ లైఫ్ స్టైల్ బ్రాండ్లతో భాగస్వామ్యానికి అవకాశాన్ని కూడా పొందుతారు. ఇది విశ్వసించదగిన, క్రియాశీలక నమ్మకపు విక్రేతలూ అయిన విభిన్నమైన క్రియేటర్ల వలయాన్ని వృద్ధి చేయనుంది.

అంతర్గతత ఉత్పత్తుల్లో అగ్రగామిసాంకేతికత ఆట: ఆవిష్కారాత్మక కంటెంట్-ప్రేరిత కామర్స్ మింత్ర స్టూడియో విజయంతో ఎం-లైవ్ అంతర్గతంగా మింత్ర వారి ఉత్పత్తి-సాంకేతిక బృందంతో అభివృద్ధి చేశారు. ఇది ఉత్తమ కస్టమైజేషన్ మరియు భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉంది మరియు ప్రస్థావనను కోరుకున్నట్లు విస్తరించేందుకు, వినియోగదారులకు సదా విస్తరిస్తున్న అవసరాలను పూర్తి చేసేందుకు కొత్త ఆవిష్కారాత్మక ప్రత్యేకతలను అందించేందుకు సహకరిస్తుంది. మింత్ర స్టూడియో అన్ని మింత్ర ఇన్-యాప్ కంటెంట్-ప్రేరిత వాణిజ్య అవసరాలకు అన్నింటికీ తల్లిలా ఉండేందుకు సిద్ధమైంది.

ఎం-లైవ్‌తో సహా తన సోషియల్ కామర్స్ చార్టర్ ప్రారంభం గురించి మింత్ర సోషియల్ కామర్స్ విభాగం ఉపాధ్యక్షుడు బిజినెస్ హెడ్ అచింత్ సెతియా మాట్లాడుతూ, ‘‘మింత్రా ఫ్యాషన్ సూపర్‌స్టార్ మింత్రా స్టూడియో అలానే ఇప్పుడు లీనం అయ్యేలా చేసే లైవ్ వీడియో షాపింగ్ అనుభవం ఎం-లైవ్‌తో మేము కొత్త తరం ఫ్యాషన్ మరియు సౌందర్యం వైపు ముందడుగు వేస్తుండగా, సామాజిక వాణిజ్య రంగంలో సాంకేతికత-ప్రేరిత పరిష్కరణల ద్వారా మహోన్నత అడుగులు వేస్తున్నాము. మా సామాజిక కామర్స్ కార్యక్రమం హృదయంలో క్రియేటర్ల ఎకోసిస్టం మరియు సాంకేతిక శక్తి వినియోగంతో సరిసాటి లేని కంటెంట్-ప్రేరిత షాపింగ్ మోడళ్లు ఉన్నాయి.

టెక్ట్స్-ఆధారిత లేదా కేటలాగ్-ఆధారిత షాపింగ్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్- మార్గదర్శిత కమ్యూనికేషన్ అనుభవాలకు క్రమేణా మారుతుండగా నేటి వినియోగదారుల కోసం నిర్మించిన ఈ చార్టర్ బ్రాండ్లకు అత్యంత క్రియాశీలమైన ఫ్యాషన్-ప్రేరిత ప్రత్యేకతను కూడా నిర్మించేందుకు మార్గాన్ని కల్పిస్తుండగా, కొత్త విడుదలలు, భాగస్వామ్యాలు మరియు అసంఖ్యాత ఇతర అనుకూలతలో నాయకుని స్థానంలో నిలబడి ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు’’ అని వివరించారు. భారతదేశంలో సోషియల్ కామర్స్ $1.5 బిలియన్ డాలర్ల నుంచి $2 బిలియన్ డాలర్ల జిఎంవి కలిగి ఉండగా, ఇది కేవలం ఐదేళ్లలో 16 నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరుకునే అంచనాతో ఫ్యాషన్ మరియు బ్యూటీ ఈ మార్కెట్టులో సింహ భాగాన్ని పొందనుండగా, వ్యాపారపు నివేదికల ప్రకారం 50-60% మేర ఉంటుంది.

error: Content is protected !!