365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 9,2022: : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేతులు మీదుగా నొప్పులను హరించే జెల్ వాక్మో ర్ (WALKMORE) వాకర్స్ జెల్ ను ఆవిష్కరించారు. (WALKMORE)వాక్మోర్ వాకర్స్ జెల్, మొట్టమొదటి సారిగా వాకింగ్ , జాగింగ్ చేసే వీరికోసం ప్రత్యేకంగా తయారు చేశారు. వాక్మోర్ …. ఎంతో ప్రభావంతమైన ,నొప్పిని నివారించే జెల్. అంతేకాదు పాదాలను సంరక్షించేందుకు ఈ జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని పలురకాల వనమూలికలతో రూపొందించారు. వాక్మో ర్ (WALKMORE) వాకర్స్ జెల్ నీటి ఆధారిత జెల్ అంతేకాకుండా ఇది రసాయన రహితమైనది. దీనినీ ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తవు. వందశాతం సహజసిద్ధమైనది, ప్రభావవంతమైనది
ఉదయంలేదా సాయంత్రం నడకకు వెళ్ళే ముందు, మీ మొకాళ్ళ నుంచి పాదాల వరకు తగినంత వాక్మో ర్ వాకర్స్ జెల్ రాయండి.-మర్దన చేయవలసిన అవసరం లేని జెల్. మీ నడకలో ఒక కొత్త అద్బుతమైన, అరుదైన అనుభూతిని పొందండి.రాసిన అనంతరం చర్మంపై ఎటువంటి మంట మరియు జిడ్డు ఉండని జెల్. మృదువైన, ఆరోగ్య కరమైన పాదాల కోసం వాక్మోర్ వాకర్స్ జెల్ ఉపయోగించండి. వాక్మో ర్ వాకర్స్ జెల్ యాంటి – బాక్టీరియల్, యాంటి – ఫంగల్, యాంటి – వైరల్ , యాంటి ఇన్ఫ్లామె టోరి గుణములు కలిగినది. సహజసిద్ధమైన మూలికలతో ఈ జెల్ ను రూపొందించారు.