NAVANEETA KRISHNA MUSES ON CHANDRA PRABHANAVANEETA KRISHNA MUSES ON CHANDRA PRABHA
NAVANEETA KRISHNA MUSES ON CHANDRA PRABHA

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 25,2021 : అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్ర‌వారం సాయంత్రం స్వామివారు నవనీతకృష్ణుని అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు. ఔషధీశుడైన చంద్రుడు కూడా మనకు పోషకుడే.ఆ ఔషధులు లేకపోతే మానవులకు జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆహ్లాదపరుస్తారు.