Tue. Dec 3rd, 2024
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూలై 23,2023: నవభారత లయన్స్ క్లబ్ 2023-24 కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బెల్లం కొండ వినయ్,ప్రధాన కార్యదర్శి డా.పి.స్వరూపా రాణి, కోశాధికారి ఎ.టి.హర్ష ఆర్య, జోనల్ చైర్ పర్సన్ సిహెచ్ గోపాల కృష్ణ గారికి లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్ జి.కృష్ణ వేణి,లయన్ వి.జే.క్యార్లిన్ శుభాకాంక్షలు తెలిపారు. డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో పత్రికా విలేఖరులతో మాట్లాడారు. 

నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, స్కూల్లో, అనాధ విద్యార్థులు గృహంలో, స్లం ఏరియాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, నిర్వహిస్తున్నామని తెలిపారు.

నూతన కమిటీ సభ్యులు కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే నన్ను క్లబ్ ఉపాధ్యక్షురాలిగా నియమించి నందుకు మొదటి, రెండవ వైస్ జిల్లా గవర్నర్ డా. డి. కోటేశ్వరరావు, డా. మహేంద్ర కుమార్ రెడ్డి, యాదయ్యగౌడ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డా.హిప్నో పద్మా కమలాకర్..

error: Content is protected !!