Sat. Sep 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 5, 2024: ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌లైన్ భారత్‌కు మరో రెండు కొత్త సర్వీసులను ప్రకటించింది. ముంబై , బెంగళూరులకు ఈ కొత్త సర్వీసులు తక్కువ ధరలకే అందించనున్నారు. లైట్ ఫేర్ కేటగిరీలో ముంబై సెక్టార్‌లో టికెట్ ధర 19 రియాల్స్(రూ.424.5), బెంగళూరు సెక్టార్‌లో 33 రియాల్స్ (రూ.736.86). ఆఫర్ రేటులో 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ అలవెన్స్. అదనపు బ్యాగేజీ ఛార్జీలు వర్తిస్తాయి. https://www.salamair.com/en/

ముంబైకి వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయి. బెంగళూరుకు వారానికి రెండు సర్వీసులు ఉంటాయి. సెప్టెంబర్ 2 నుంచి ముంబైకి సర్వీసు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6 నుంచి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. https://www.salamair.com/en/

ఇదికూడా చదవండి:అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్

ఇదికూడా చదవండి:అస్సాంలో టాటా గ్రూప్ 27,000 మందికి ఉపాధి కల్పించే సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

ఇదికూడా చదవండి:అమెజాన్ ఇండిపెండెన్స్ డే సేల్.. స్మార్ట్ ఫోన్ల పై భారీగా తగ్గింపు..

ఇదికూడా చదవండి:Ritesh Khosla Appointed as General Counsel of Sony Pictures Networks India 

ఇదికూడా చదవండి: మహీంద్రా కొత్త రేసర్-స్టైల్ క్యాబిన్ కారు ఫీచర్స్..

వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..

error: Content is protected !!