Sun. Dec 22nd, 2024
satyamrajesh-new-film

365తెలుగుడాట్ కామ్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్19, 2022: అగ్రహీరోలతో కలిసి పలురకాల క్యారెక్టర్లతో అలరించి, తనదైన శైలి నటనను ప్రదర్శిస్తూ ప్రత్యేక ముద్ర వేస్తున్న సత్యం రాజేష్ హీరో#HERO గా మారనున్నారు.

(Director)మధు సూదన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా (officially)ప్రారంభించనున్నారు.

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండనున్నాయి.

satyamrajesh-new-film

#RUDRAVEENA రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి సత్యం రాజేష్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

రియా సచ్చదేవా హీరోయిన్ (Heroine)గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ #FIRTST LOOK విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్నారు.

error: Content is protected !!