Medical-seats_Ts

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 27,2022: తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. 8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు..

కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలతో అదనంగా 1150 ఎంబీబీఎస్‌ సీట్లు. బి-కేటగిరీలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్‌..6శాతం నుంచి 10శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్‌..

-తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు భారీగా తగ్గిన మార్కుల కటాఫ్‌..

Medical-seats_Ts

-రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన వైద్య విద్య అవకాశాలు..

-డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేస్తున్న తెలంగాణ సర్కారు నిర్ణయాలు..

-వైద్య సీట్లలో దేశంలోనే అగ్రస్థానానికి చేరిన తెలంగాణ..

-జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్‌ సీట్లలో నెం.1, పీజీ సీట్లలో నెం.2…

-సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం చేరువ అవుతున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.