365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్30,2022: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతొంది. అందులో భాగంగానే ఉద్యోగాల నోటిఫికేషన్ పరం కొనసాగుతుంది.
ఇప్పటికే గ్రూప్-1 పరీక్షకు సంబంధించి 503 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది టీఎస్ పీఎస్సీ.
గురువారం గ్రూప్-2. 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
శుక్రవారం నుంచి రాష్ట్రంలో9,168 గ్రూప్ 4 నోటిఫికేషన్ లకు దరఖాస్తు స్వీకరించనున్నారు.
వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో 581వార్డెన్ పోస్టులభర్తీకి నోటిఫికేషన్..
వెటర్నరీ సర్జన్185పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
హర్టికల్చర్ డిపార్ట్మెంట్లో 22ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న1392 జూనియర్ లెక్సిరర్ ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..
జూనియర్ కాలేజీలు -పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ల నియామకానికి148 నోటిఫికేషన్ విడుదల..