
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 11,2021:హెటిరో డ్రగ్స్ అధినేత బి.పార్థసారథిరెడ్డి బుధవారం టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం చెక్కులను శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డికి అందజేశారు.