365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా , 11ఫిబ్రవరి 2022: OPPO భారతదేశం 5G ని వాస్తవానికి తీసుకురావడం వైపు తన నిబద్ధతను
పునరుద్ఘాటిస్తోంది, భారతదేశంఅతి పెద్ద టెలికామ్ సేవా ప్రదాత Jio తో
సహకరించి భౌగోళికంగా అగ్రగామిగా ఉన్న స్మార్ట్ పరికర బ్రాండ్ నేడు 5G
స్టాండ్అలోన్, నాన్-స్టాండ్అలోన్ నెట్‌వర్క్ ట్రయల్ నిర్వహించింది.ఒక డెమో సెట్-అప్‌లో Reno 7 సిరీస్ పై అల్ట్రా-ఫాస్ట్,కనిష్ఠ లేటెన్సి 5G ట్రయల్ విజయవంతంగా ముగించింది. ఫలితాలు లాగ్-రహిత 4K వీడియో ప్రసారాలు, సూపర్-ఫాస్ట్ అప్‌లోడ్స్,డౌన్‌లోడ్స్ ప్రదర్శించాయి.OPPO విలువ సిద్ధాంతం,భావికాల నవీకరణం పై ఆలోచించగా, ఇటీవలి,5G సమర్థవంతమైన Reno 7 సిరీస్ వినియోగదారుల ప్రగతిశీలక జీవనశైలిని పూరిస్తూ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్, సాంకేతిక
సరిహద్దులను కదపడం పై గురి పెట్టింది. భావికాల లక్షణాలు ఉన్నట్లుగా భావించబడి,Reno 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ 10 బాండ్స్‌కి మద్దతు ఇస్తోంది, దేశంలో
ఎక్కడైనాకూడ అంతరాయంలేని 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ అందించడానికి 13 బాండ్స్ వరకు Reno 7 మద్దతు ఇస్తోంది.
విజయవంతమైన ఫలితాల మీద వ్యాఖ్యానిస్తూ, శ్రీ తస్లీమ్ ఆరిఫ్, వైస్,ప్రెసిడెంట్, భారతదేశ ఆర్&డి హెడ్, OPPO భారతదేశం, అన్నారు, “5Gసమర్థవంతమైన పరికరాలు పూర్తి పరిధిలో వినియోగదారులు అనుభవించడానికి,ఎండ్-టు-ఎండ్ 5G ఎకోసిస్టమ్ నిర్మించడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాము.నేడు ప్రపంచం ఎలా కమ్యూనికేట్ చేస్తుకుంటుంది అనేది 5G వంటి సాంకేతికత దిద్దుతోంది,ఇలాంటి పరీక్షలు పరిశ్రమలో మా ప్రయాసలు ఇంకా ముందుకి సంఘటితం చేసుకోనిస్తాయి. ఒక నవీకణం ఇచ్చే బ్రాండ్‌గా, వినియోగదారులకు తరువాతి-తరం కనెక్షన్స్‌లో డిప్లాయిమెంట్ కొరకు భారతదేశంలో 5G ఇన్‌షియేటివ్స్ ముందుంచడాన్ని మేము కొనసాగిస్తాము”.
Reno 7 గురించిమాట్లాడుతూ, “సాంకేతిక కళతో జీవితాన్ని పైకి తీసుకువచ్చే మా మిషన్‌తో మేము కట్టుబడి ఉంటాము, OPPO హ్యాండ్‌హెల్డ్ పరికరం సామర్థ్యాలను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళుతుండగా మా చక్కగా ఇంజినీర్ చేయబడ్డ,5G సమర్థవంతమైన Reno 7 సిరీస్ ఉత్తమమైన వినియోగదారు అనుభవాన్ని ఇస్తుంది”
అని ఆయన జోడించారు. Jio 5G పరీక్షా సెటప్‌లో 5G కనెక్ట్ చేయబడ్డ Reno 7 పరికరం మంచి థ్రూపుట్‌ని సాధించింది. సైట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,నెట్‌వర్క్ ప్రదాత Jio ఈ పరీక్షలను ఇవ్వబడిన మిడ్-బాండ్ ట్రయల్ స్పేక్ట్రమ్‌ని వినియోగించడం ద్వారా
నిర్వహించింది.100% ఇంటివద్దే-వృద్ధి చేయబడ్డ,క్లిష్టమైన బ్రాండ్‌బ్యాండ్
పరిష్కారం అభివృద్ధి చేసినందువల్ల, ఇది క్లౌడ్-నేటివ్,డిజిటల్‌గా
నిర్వహించతగ్గది కావడం వల్ల, 5G రోల్ఔట్‌లో Jio అగ్రభాగంలో ఉంది. Jio,
OPPO మధ్య సమష్టి సహకారం 5G రోల్ఔట్‌ని అగ్ర ప్రాథాన్యతగా రెండు
సంస్థలకు సంఘటితం చేస్తోంది:
అంతరాయంలేని ఆర్&డి పెట్టుబడులతో భారతదేశంలో 5G సాంకేతికత అభివృద్ధి
చేయడంలో OPPO ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. 5G సాంకేతికతను
ఆధునీకరించడానికి సరఫరా గొలుసు భాగస్వాములతో, అగ్రస్థానంలో ఉన్న క్యారియర్స్‌తో భాగస్వామ్యం చేస్తుండగా వినియోగదారు అనుభవాన్ని
చూపించడానికి ,మరింత మంది జనాలను కనెక్ట్ చేయడానికి రిటైలర్స్‌తో
బ్రాండ్ సమీపంగా పని చేస్తొంది. ఇటీవల, OPPO వినియోగదారులకు ఇటీవలి పరిశ్రమం అందించాల్సిన 5G నవీకరణల తొలి అనుభవం ముందుగా ఇచ్చే లక్ష్యంతో OPPO తన మొట్టమొదటి VoNR కాల్ కూడా తన భారతీయ 5G ల్యాబ్ నుంచి నిర్వహించింది.
భౌగోళికంగా 2,900 పైగా పెటెంట్ కుటుంబాలకు OPPO దరఖాస్తు చేసుకోంది యురోపియన్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్ద్స్ ఇన్‌స్టిట్యూట్ (ETSI) కి
అవసరమైన 5G స్టాండర్డ్ పెటెంట్స్‌కై 1,000 కుటుంబాలకు పైగా ప్రకటించింది.
ముందుకు వెళ్ళుతూ, కటింగ్-ఎడ్జ్ సాంకేతికత ప్రాంతాలలో ఆర్&డి పెంచడాన్ని
కొనసాగిస్తుంది, 5G అభివృద్ధికి సదుపాయం ఇవ్వడానికి ఇతర పరిశ్రమ నాయకులతో భాగస్వామిగా ఉంటుంది,ఇంటర్‌నెట్ అనుభవ శకం వైపుకి పరిశ్రమను నడుపుతూ 5G లో వీలైనవాటికి తాళంతీయడాన్ని కొనసాగిస్తుంది.