365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,నేషనల్, జనవరి 23, 2025: కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని, ఓరాఫైన్ జ్యువెలరీ మీ కోసం ప్రత్యేకంగా డైమండ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. ఈ ఉత్సవంలో మీరు అత్యుత్తమ డిజైన్లలో అత్యద్భుత వజ్రాలను ఆహ్లాదకరమైన రాయితీలతో పొందవచ్చు.

ఈ ఫెస్టివల్ సమకాలీన ఫ్యాషన్‌తో పాటు వజ్రాల చిరస్థాయితన ఆకర్షణను అందిస్తూ, కొత్తగా రూపొందించిన ఆభరణాల కలెక్షన్లతో మీకో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఈ సంవత్సరం డైమండ్ ఫెస్టివల్‌లో ఓరా తొలిసారి ప్రత్యేక తగ్గింపులు అందిస్తోంది.

  • డైమండ్ విలువపై 25% తగ్గింపు
  • 0% వడ్డీతో EMI సౌకర్యం
  • పాత బంగారాన్ని మార్పిడి చేయడంపై 0% డిడక్షన్

ప్రత్యేకతలు:

  • కొత్త‌గా క్యూరేటెడ్ పరిమిత ఎడిషన్ డైమండ్ బాక్స్ సెట్లు
  • రిపబ్లిక్ డే,వాలెంటైన్స్ డే‌కు స్పెషల్ డిజైన్లు
  • దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న షోరూమ్‌లలో ఈ ప్రత్యేక ఆఫర్లు

మీ సమీపంలోని ఓరాఫైన్ జ్యువెలరీ స్టోర్‌ను సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.