Mon. Dec 23rd, 2024
The Whale_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,మార్చి 31,2023:బ్రెండన్ ఫ్రేజర్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ సైకలాజికల్ డ్రామా ది వేల్ ఈ ఏడాది రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ఇటీవలే సోనీ LIVలో భారతదేశంలో ఓటిటి లో ప్రవేశించింది.

ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది. OTT ప్లాట్‌ఫాం ద్వారా ఇండియాలో ఎక్కువ మందికి ఈ సినిమా రీచ్ అవ్వనుంది.

The Whale_365

డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వం వహించిన ది వేల్‌లో సాడీ సింక్, హాంగ్ చౌ, టై సింప్‌కిన్స్, సమంతా మోర్టన్ కీలక పాత్రల్లో నటించారు.

error: Content is protected !!