365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23, 2024: లండన్‌లోని వినియోగదారు టెక్ బ్రాండ్ నథింగ్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కోసం తన ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులపై అద్భుతమైన ధరలు ప్రకటించింది. నథింగ్ ఫోన్ (2ఎ) రూ. 18,999కి,ఫోన్ (2ఎ) ప్లస్ రూ. 23,999కి లభ్యం.
ఇక సిఎంఎఫ్ ఫోన్ 1 రూ. 12,999కి, సిఎంఎఫ్ వాచ్ ప్రో రూ. 2,499కి, సిఎంఎఫ్ బడ్స్ ప్రో రూ. 2,499కి, సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 రూ. 3,299కి,సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో రూ. 1,699కి విక్రయిస్తారు.
ఉత్పత్తుల వివరాలు:
- నథింగ్ ఫోన్ (2ఎ): 45W వేగవంతమైన ఛార్జింగ్, డైమన్సిటి 7200 ప్రో ప్రాసెసర్, 5,000 mAh బ్యాటరీ, 6.7” AMOLED డిస్ ప్లే (120 Hz), MP + 50 MP కెమెరాలతో.
- నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్: 50MP ట్రిపుల్ కెమెరా, 4K ఫ్రంట్ కెమెరా, 50W ఫాస్ట్ ఛార్జింగ్, 5,000 mAh బ్యాటరీ, 6.7” FHD+ AMOLED డిస్ ప్లే.
- సిఎంఎఫ్ ఫోన్ 1: 5000 mAh బ్యాటరీ, 50 MP రియర్ కెమెరా, 6.67” సూపర్ AMOLED డిస్ ప్లే, 16 GB RAM వరకు.
- సిఎంఎఫ్ వాచ్ ప్రో: 1.96” AMOLED డిస్ ప్లే, 110 స్పోర్ట్ మోడ్స్, 13 రోజులు బ్యాటరీ జీవితం.
- సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2: 50 డిబి స్మార్ట్ ఏఎన్ సి, 43 గంటల బ్యాటరీ జీవితం, స్పేషియల్ ఆడియో.
- సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో: 50 డిబి హైబ్రీడ్ ANC, 37 గంటల ప్లేబ్యాక్.
- నథింగ్ ఇయర్: 11 mm డైనమిక్ డ్రైవర్, 40.5 గంటల బ్యాటరీ జీవితంతో.
- ద పవర్ 100W ఛార్జర్: 100W అవుట్‌పుట్, తక్కువ ధరలో.
ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు.