Thu. Jun 13th, 2024
PAWAN-Kalyan-OG_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,ఏప్రిల్ 17,2023: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా అప్‌డేట్‌ల ప్రకారం, “హరి హర వీర మల్లు” సినిమా కు సంబంధించి కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కు ముందు పవన్ ఓజి చిత్రం కోసం ఒక వారం పాటు షూటింగ్ లో పాల్గొన్నారు.

PAWAN-Kalyan-OG_365

పవన్ ఓజీ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత, ఆయన హరి హర వీర మల్లు షూటింగ్‌ లో పాల్గొంటారు. అందుకోసం అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.

క్రిష్ దర్శకత్వం వహించిన “హరి హర వీర మల్లు” చిత్రం చాలా నెలల తర్వాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో దాదాపు షూటింగ్ పార్ట్ మొత్తం ముగియనుంది.