Fri. Dec 27th, 2024
petrol diesel prices

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 10,2024: లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ : హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63

petrol diesel prices

నోయిడా: లీటరు పెట్రోలు రూ.94.81, డీజిల్ రూ.87.94

గురుగ్రామ్: లీటరు పెట్రోలు రూ.95.18, డీజిల్ రూ.88.03

చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.22, డీజిల్ రూ.82.38

బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.99.82, డీజిల్ రూ.85.92

జైపూర్: లీటరు పెట్రోలు రూ.104.86, డీజిల్ రూ.90.34

పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.16, డీజిల్ రూ.92.03

లక్నో: లీటర్ పెట్రోల్ రూ.94.63, డీజిల్ రూ.87.74

తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్ వే పై రెండు విమానాలు

petrol diesel prices

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ : ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.

రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి : ఆధార్ కార్డ్ హిస్టరీ ఎలా తెలుసు కోవచ్చు..?

Also read : Muthoot FinCorp Launches ‘Book My Gold Loan’ Campaign with Shah Rukh Khan

error: Content is protected !!