Mon. Dec 23rd, 2024
pigeon_ypm365

భయపడాల్సిన అవసరం లేదన్న ఎస్ఐ..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి17,2023: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లోని మామునూరు గ్రామంలో గురువారం తమిళనాడు లోని తంజావూరుకు చెందిన ఓ పావురం కలకలం రేపింది.

pigeon_ypm365

ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం దాని రెక్కలపై డెల్టా 1000 అని ముద్రించి ఉన్నట్లు, ఓ సంస్థకు చెందిన ఆర్గనైజర్లు పక్షులజాతికి చెందిన పోటీ నిర్వహించి ఉంటారని అన్నారు.

పోటీల్లో భాగంగానే అది మామునూరు గ్రామంలో అలిసిపోయి పడిపోవడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అని, మండల ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదనిఎస్సై సురేష్ వెల్లడించారు.

error: Content is protected !!