PM reiterates commitment to vaccines for all, free for allPM reiterates commitment to vaccines for all, free for all
PM reiterates commitment to vaccines for all, free for all
PM reiterates commitment to vaccines for all, free for all

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,జూన్ 28,2021: భార‌త‌దేశం లో ప్ర‌జ‌ల కు టీకాఇప్పించే కార్య‌క్ర‌మానికి సార‌త్యం వ‌హిస్తున్న వారంద‌రికీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘‘భార‌త‌దేశం లో వాక్సినేషన్ కార్య‌క్ర‌మం జోరు అందుకొంటోంది. ఈ కృషి లో పాలుపంచుకొంటున్న వారంద‌రికీ అభినంద‌న‌ లు. ‘అంద‌రికీ టీకాలు, టీకామందు ను ఉచితం గా ఇప్పించడం’ అనేదే మా వ‌చ‌న‌ బ‌ద్ధ‌త గా ఉంది. सबको वैक्सीन, मुफ्त वैक्सीन’’ అని పేర్కొన్నారు.